ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: బంగారం ధరలు పైపైకి.. భారీగా తగ్గిన వెండి..!!  

reason for gold rate hike in india
Share

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కూడా అదే బాటలో పయనించి.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలలో పెరుగుదల చోటు చేసుకుంది.. పసిడి ధర పైపైకి కదిలింది.. బంగారం ధర పెరిగింది.. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర మాత్రం భారీగా తగ్గింది.. ఈరోజు వెండి ధర ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది.. నేటి బంగారం, వెండి రేట్లు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: hike Silver Price falls down
Today Gold Rate: hike Silver Price falls down

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.90 పెరిగి రూ.44,900 కి చేరింది.. అదేవిధంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి వీటితో పోలిస్తే రూ.100 పెరిగింది.. దీంతో ఈ రోజు బంగారం ధర రూ. 48,990 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, వైజాగ్, మంగళూరు, మైసూర్ బెంగళూరు, భువనేశ్వర్, కేరళలో కూడా ఇలాగే ఉన్నాయి.. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈరోజు ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది.. ఈరోజు వెండి ధర భారీగా తగ్గింది. దీంతో వరుసగా మూడో రోజు కూడా వెండి ధర క్షీణించింది.. నిన్నటి రేటు తో పోలిస్తే ఏకంగా రూ.4200 తగ్గింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.67,200 కి పడిపోయింది.. ఈరోజు వెండి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..


Share

Related posts

Rishabh Pant : “రిషబ్ పంత్ వల్లే ఆ తప్పులు జరిగాయి” – యువ కీపర్ ను నిందించిన అశ్విన్

arun kanna

KCR : ఉద్యోగుల విష‌యంలో కేసీఆర్ నాన్చుతుంటే… జ‌గ‌న్ తేల్చేశారు

sridhar

ఆర్ ఆర్ ఆర్ నుంచి తారక్ బయటకి రాకుండా నే రూమర్స్ మొదలయ్యాయి.. ?

GRK