NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా కారణంగా సరికొత్త నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అలాగే రోజు రోజుకి నమోదవుతున్న కొత్త పాజిటివ్ కేసులు మరియు మరణాల విషయంలో కూడా మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణ తయారవటానికి దగ్గర్లో రోజులు ఉన్నాయని వైద్యనిపుణులు పరిస్థితులు బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు కరోనా ఎక్కువ సోకుతున్న తరుణంలో ఈ – ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

Telangana: Why KCR is Championing the Legacy of Congress's P.V. ...ఈ ఆఫీస్ వ్యవస్థ ద్వారా కరోనా కంట్రోల్ అయ్యే వరకు పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు కూడా ‘వర్క్ ఫ్రామ్ హోమ్’ చేయించడానికి ఈ – ఆఫీస్ పాలనా వ్యవస్థను అమలు చేయబోతున్నారు. ముందుగా రాష్ట్రంలో సచివాలయంలో ఆ తర్వాత ఇతర జిల్లాలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో ఈ విధానాన్ని అమలు చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకు అవసరమైన సాప్ట్ వేర్ ను తయారు చేస్తున్నారు. అలాగే డేటాను పూర్తిగా సిద్దం చేసుకోవడం, డిజిటల్ సంతకాలు సేకరణ మొదలైనవి చేయ సంకల్పించారు. ఇందుకోసం ప్రతి శాఖకు ఒక నోడల్ అదికారి సాంకేతిక సహాయకుడుగా కేసీఆర్ సర్కార్ నియమించడానికి రెడీ అవుతోంది. 

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?