NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మంత్రి గారి అల్లుడా ! మజాకా?

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆయన బంధుగణం మాత్రం మల్లారెడ్డిని ఇరుకునపెడుతూనే ఉందట.. తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోనలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు రేవ్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

 

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అరెస్ట్ అయిన వారిలో మంత్రి మల్లారెడ్డికి స్వయాన మేనల్లుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలే కరోనా సమయంలో వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నందున ఇలాంటి పార్టీలకు ఎక్కడా అనుమతి లేదు. వీరు కూడా అనుమతి లేకుండా పార్క్ హయత్ హోటల్ లో పార్టీ చేసుకున్నారట. మామూలు టైంలోనే ఇలాంటి రేవ్ పార్టీకి అనుమతులు ఉండవు. అలాంటిది ఇలాంటి  డిజాస్టర్ టైంలో ఇంకా కఠిన ఆంక్షలుంటాయి. దీంతో  పోలీసులు సీరియస్ అయ్యి వైరస్ ప్రబలే చాన్స్ ఉంటుందని వారిని అరెస్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.ఇంతటి క్లిష్ట సమయంలో ఇలా మంత్రి మేనల్లుడు హోటల్ లో దొరకాడనే వార్త మంత్రి మల్లారెడ్డికి మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది. నిజంగానే అల్లుడు దొరికాడా లేదా అధికారికంగా తెలియకపోయినా ఈ వార్త వెలుగులోకి రావడంతో మల్లారెడ్డి ఇరుకునపడిపోయాడు.  
 
ఇప్పటికే కరోనాతో సవాలక్ష సమస్యలతో ఉన్న నేపథ్యంలో  ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలకు దిగడం కరెక్ట్ కాదనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.అయినా అల్లుళ్ళుతో మామలకు తిప్పలు తప్పడం లేదుచంద్రబాబు మొదలుకుని ఇప్పటి మల్లారెడ్డి మేనల్లుడితో సహా అందరూ అందరే అని చలోక్తులు పడుతున్నాయి.


Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?