NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాజస్థాన్ తరవాత మోడీ – అమిత్ షా కూల్చబోయేది ఆ రాష్ట్ర సర్కార్ నే ? 

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే మరోవైపు రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కి మరియు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అప్పట్లో జరిగిన ఎన్నికలలో సచిన్ పైలెట్ కి ముఖ్యమంత్రి పదవి అధిష్టానం ఇస్తుందని భావించడం జరిగింది. కానీ అశోక్ గెహ్లాట్ కి కాంగ్రెస్ సీఎం పదవిని కట్టబెట్టింది. ఇటువంటి తరుణంలో వేరే కుంపటి పెట్టాలని తనకు మద్దతు తెలుపుతున్న ముప్పై మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలెట్…  మోడీ- అమిత్ షా తో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

BJP convenes NDA meeting, churning on presidential election ...దీంతో సంక్షోభంలో పడిన రాజస్థాన్ రాజకీయాలు గంట గంటకి ఉత్కంఠగా మారాయి. కాగా సచిన్ పైలెట్ వెనకాల బీజేపీ పార్టీ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మోడీ అమిత్ షా వ్యూహాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. దేశంలో కరోనా పై పోరాడకుండా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా మోడీ- అమిత్ షా కలిసి రాజస్థాన్ రాజకీయాలను సంక్షోభంలో పడేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధమవుతున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

1999 నుండి బీజేపీ పార్టీతో కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన శివసేన పార్టీ ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో ఆఖరి క్షణంలో బీజేపీకి షాక్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ఇతర పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని స్థాపించింది. దీంతో బీజేపీకి శివసేన పార్టీ వెన్నుపోటు పొడవడంతో మోడీ -అమిత్ షా ద్వయం మహారాష్ట్ర సర్కార్ ని త్వరలో కూల్చడానికి రెడీ అవుతున్నట్లు ప్లాన్స్ వేస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?