NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కీలక విషయంలో గంటా శ్రీనివాస్ ని జగన్ దగ్గర ఇరికించబోతున్న మంత్రి అవంతి..!!

ఒకానొక టైంలో రాజకీయాలలో గంటా శ్రీనివాసరావు మరియు ఆవంతి శ్రీనివాస్ గురుశిష్యులు. దశాబ్దం పాటు కలిసిమెలసి తిరిగిన వీరిద్దరూ ఇప్పుడూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి ఎదుగుదలను మరొకరు భరించలేని స్థితికి చేరుకున్నారు. రాజకీయాలలో వైరం సహజమే గాని మొన్నటి వరకు కలసికట్టుగా ఉన్న ఈ ఇరువురు వార్నింగులు ఇచ్చుకోవటం కలకలం గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి నేతలకు అరెస్టుల గండం వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ని టార్గెట్ చేసుకుని వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు.

 

NewsSting - “TDP chief is an event manager:” Muttamsetti Srinivasa Rao2019 ఎన్నికల ముందు నాటి నుండి ఘంటా శ్రీనివాస్ తో రాజకీయ శత్రుత్వం పెంచుకున్న అవంతి శ్రీనివాస్ సందర్భం వచ్చిన ప్రతిసారీ మాటల తూటాలు పేల్చుతున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయినా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అయినా గంట నియోజకవర్గంలో అవంతి అడుగు పెట్టాడు అంటే… ఖచ్చితంగా గంటా పై విమర్శలు చేయాల్సిందే. కర్చీఫ్ మార్చినట్టు గంటా శ్రీనివాస్ పార్టీలు మారుస్తాడు, వైసీపీ పార్టీ డోర్లు మూసేయడంతో గంటా శ్రీనివాస్ పార్టీ మారకుండా ఉన్నాడని ఇటీవల అవంతి వ్యంగ్యాస్త్రాలు కామెంట్లు చేయడం జరిగింది.

 

Andhra Pradesh to use folk arts for education campaignఇదిలా ఉండగా గతంలో గంట శ్రీనివాస్ భీమిలి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో వందల కోట్ల ఖర్చులు చేసే భూములు కబ్జా అయ్యాయని … తర్వాత అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తాను ఉంటూ గజం కూడా కబ్జా కాకుండా పర్యవేక్షిస్తూ వస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ ఇటీవల పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గంట హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి కీలక సమాచారాన్ని అవంతి శ్రీనివాస్ జగన్ ముందు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇదే సమాచారాన్ని గతంలో చంద్రబాబుకు చెబితే పట్టించుకోలేదని మంత్రి అవంతి ఇటీవల తెలిపారు. కానీ ఈ విషయంలో జగన్ సర్కార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N