NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: చేనేత వారసత్వాన్ని కాపాడుకుంటాం – జగన్

ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. చేనేత పరిశ్రమలలో ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని చెప్పారు జగన్. భారతదేశంలో అతిపెద్ద చేనేత సాంద్రత మన రాష్ట్రంలోనే ఉందని తెలిపారు.

 

jagan tweets on national handloom day
jagan tweets on national handloom day

 

మా చేనేత పరిశ్రమను చూసి గర్వపడుతున్నామని, మరియు ఈ గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ నేతన్న నేస్తం గురించి ప్రస్తావించారు జగన్. వరసగా రెండేళ్ల పాటు ఏడాదికి 24,000 వేలు చొప్పున నేతన్నలకు తన ప్రభుత్వం అండగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసారు. కోవిద్ సమయంలో ఆరు నెలలు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం లబ్దిదారులకు నగదు పంపిణీ ఇటీవలే పూర్తి చేసారు. మగ్గం కలిగిన ప్రతీ నేతన్నకు ఈ నగదు పంపిణీ జరిగింది.

 

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri