NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అయోధ్య తో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కి ఒక అనుబంధం ఉంది .. అదేంటంటే .. !

కొన్ని దశాబ్దాల నుండి కొలిక్కిరాని అయోధ్య సమస్య ఆగస్టు 5న ఎలాంటి అడ్డాంకులు లేకుండా తీరిపోయింది. భారతీయుల చిరకాల కల నెరవేరింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో యావత్ భారతదేశంలోనే హిందువులంతా హర్షించారు. అయితే ఇదే సమయంలో భారతదేశంలో ఉన్న అయోధ్యకు దక్షిణ కొరియా దేశానికి ఉన్న బంధుత్వం గురించి న్యూస్ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కెర్లు కొడుతోంది. అదేమిటో చూద్దాం….

 

ఏదైనా అమ్మతో మొదలవ్వాల్సిందే…

వివరాల్లోకి వెళితే క్రీస్తుశకం 48 లో అయోధ్యలోని మిశ్రా కుటుంబానికి చెందిన యువరాణి సూరి రత్న…. అప్పటి ఆచారాలు మరియు కట్టుబాట్ల ప్రకారం తన మొదలుపెట్టిన ప్రపంచయాన పడవ ప్రయాణం సాఫీగా సాగాలని భావించి తన వెంట ఓ రెండు చేపలు ముద్దాడుతున్న రాయిని పెట్టుకుని సముద్ర మార్గం ద్వారా ప్రయాణించడాం మొదలు పెట్టింది. అలా ప్రయాణించిన ఆమె చివరకు కొరియా దేశానికి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన యువరాణి సూరి రత్న అక్కడి సంస్కృతి కి తగ్గట్లు తన పేరుని హో వాంగ్ ఓక్ అని మార్చుకున్నారట. అలాగే కారా వంశానికి చెందిన తొలి రాజు ‘కిమ్’ ను వివాహం చేసుకుంది.

రాయి విప్పిన గుట్టు

ఇక యువరానికి, రాజు కిమ్ కు పదిమంది సంతానం .అప్పటిలో కలిసి ఉన్న కొరియా ఇప్పుడు దక్షిణ కొరియా ఉత్తర కొరియా అనే రెండు దేశాలుగా విడిపోయింది. ఇప్పటికీ రెండు దేశాలలో ఈ ‘కిమ్’కుటుంబానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ముందు మనం చెప్పుకున్నట్లు అప్పట్లో కారా వంశానికి యువరాణి సూర్య రత్న అలియాస్ వాంగ్ తనతో తెచ్చిన రెండు చేపలు ముద్దాడుతున్న రాయి కొరియాలోది కాదని ఉత్తరప్రదేశ్లోని ప్రాంతం నుండి వచ్చిందని కిం హే అనే ఒక ఆర్కియాలజిస్టు తేల్చి చెప్పేశారు. ఇక అప్పటికే చాలామంది కొరియన్స్ భారత్ లోని అయోధ్య తన పుట్టినిల్లుగా భావిస్తున్నారు.

అదీ సంగతి

అందుకే ఏటా ఇక్కడికి వేల సంఖ్యలో ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తారు. దీని వెనుక ఉన్న అసలైన కారణం ఇది ఇప్పటికి తెలిసింది. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మొత్తానికి అయోధ్యకి కొరియా వారికి ఉన్న సంబంధం ఏమిటో బహిర్గతం అయిపోయింది అంటూ చాలా మంది ఈ విషయాన్ని బాగా నమ్ముతున్నారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju