NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఫాఫం బాబోరు..! అట్టా సర్దుకు ఫోతున్నారన్నమాట !! 

ఏపీ రాజధాని కి సంబంధించి ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మొన్నటి వరకు ఏపీ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి కి మద్దతు నిలవడం తెలిసిందే. కాగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని తెలియజేశారు. కానీ బీజేపీ సపోర్ట్ అమరావతికి అన్నట్టు కొత్త తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇదిలా ఉండగా…. ఢిల్లీలో కీలక నేత సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఇటీవల మూడు రాజధాను లకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం జరిగింది.

Is BJP in Andhra being controlled by former CM Chandrababu Naidu ...ఒక విధంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో బిజెపి పార్టీకి ఒక స్టాండ్ అంటూ ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తన కలల రాజధాని అమరావతి విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలలో తనకి అనుకూలంగా ఉండే పాయింట్లు మాత్రమే చంద్రబాబు తీసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చాలామంది సీనియర్ నేతలు బాబు రాజకీయాన్ని గమనిస్తూ పాపం బాబోరు అని అంటున్నారట.

 

బిజెపి పార్టీకి చెందిన కీలక నాయకులు ఏపీ రాజధాని విషయంలో రకరకాల అభిప్రాయాలు తెలియజేస్తున్నా వారిని నిలదీయలేని పరిస్థితి టీడీపీ లో ఏర్పడింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా బిజెపి ని కడిగిపారేసిన చంద్రబాబు..రాజధాని విషయంలో అనుకూలమైన పాయింట్లను తీసుకుని బిజెపితో సర్దుకుపోతూ వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?