NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గంటా శ్రీనివాసరావు మ్యాటర్ సైలెంట్ అయిపోవడం వెనక ఇంత జరిగిందా ? 

ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు ఇటీవల వైసీపీ పార్టీలో చేరడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. జగన్ సమక్షంలో గంటా శ్రీనివాసరావు తో పాటు కొంతమంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో టిడిపి నాయకులు చేరుతున్నట్లు, ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గంటా వైసీపీ లోకి రావటం మేటర్ చాలా సైలెంట్ అయిపోవటం, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

కడప-బాబాయ్ ఓటమి ఎఫెక్ట్: గంటాను జగన్ ...పూర్తి విషయంలోకి వెళితే ముందునుండి గంటా శ్రీనివాసరావు పార్టీలోకి తీసుకోవద్దని వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి తో పాటు అదే ప్రాంతానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వైసిపి హైకమాండ్ కి చెబుతూ వస్తున్నారు. అయితే ఇటీవల గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తే ఎవరికి ఉపయోగం అనేదాని గురించి ప్రత్యేకమైన సర్వే ఒకటి జగన్ చేయించినట్లు…. ఈ విషయంలో వైసీపీ లోకి వస్తే అది గంటాకే బెనిఫిట్ అన్నట్లు తేలిందట.

 

గంటా రావడం వల్ల పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఒరిగేదేమీ లేదని జగన్ చేయించిన సర్వేలో బయటపడినట్లు సమాచారం. అంతేకాకుండా గంటా శ్రీనివాస్ వస్తే కచ్చితంగా గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి అని గుర్తించారట. ఈ నేపథ్యంలో విశాఖ లో రాజధాని వస్తున్న తరుణంలో ఇలాంటి క్యాండిడేట్ పార్టీలో ఉంటే, పార్టీకి నష్టమని జగన్ అనుకుని ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు సమాచారం.

 

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju