NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ జిల్లా మొత్తం కూడా .. థాంక్యూ సి‌ఎం జగన్ అంటోంది .. ఎందుకో తెలుసా ? 

ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మత్స్యకారులు ఉండే జిల్లా శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో భవనపాడు పోర్టు కోసం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఎప్పటినుండో ఉద్యమాలు చేశారు. వీళ్లంతా ఉపాధి లేక చాలా వరకు చెన్నై అదే రీతిలో గుజరాత్ కి వలస వెళ్ళి పోతూ జీవనం సాగిస్తుంటారు. అటువంటిది వీరి కష్టం తన పాదయాత్ర లో తెలుసుకున్న వైఎస్ జగన్ కచ్చితంగా భావనపాడు పోర్ట్ అధికారంలోకి వస్తే నిర్మిస్తానని హామీ ఇవ్వటం జరిగింది.

APSEZ calls off deal to build greenfield port at Bhavanapadu ...దీంతో జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్న తరుణంలో తాజాగా జగన్ దృష్టి శ్రీకాకుళం జిల్లాపై పడింది. ఈ సందర్భంగా ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ కి జగన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మూడు సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేయాలని టైం ఫిక్స్ చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టడానికి పెద్దఎత్తున నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం.

మొత్తంమీద చూసుకుంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కానుకగా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా మొత్తం థాంక్యూ సీఎం జగన్ అంటుంది. శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భావనపాడు పోర్టు కి జగన్ ఆమోదముద్ర వెయ్యడంతో చాలావరకు శ్రీకాకుళం వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకట్ట పడింది. ఈ దెబ్బతో శ్రీకాకుళం అభివృద్ధి మరింతగా దూసుకుపోయే విధంగా మారింది.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!