NewsOrbit
ట్రెండింగ్ సినిమా

‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ తోనే స్టోరీ మొత్తం అర్థం అయిపోయిందిగా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అతని 26 వ చిత్రం వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

 

Vakeel Saab motion poster: Pawan Kalyan is armed with criminal law and  baseball bat | Entertainment News,The Indian Express

ఇక ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా స్టోరీ ఏమిటో పవన్ అభిమానులు చెప్పేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా హిందీ లో మంచి హిట్ సాధించిన ‘పింక్’ కి రీమేక్. అందులో ప్రధాన పాత్రను అమితాబచ్చన్ పోషించారు. ఇప్పుడు అదే పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు అని అర్థం అవుతోంది.

ఇండిపెండెంట్ గా ఉండాలని నలుగురు యువతులు తామే ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకుంటూ బయటికి వచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా…. అనుకోని పరిస్థితుల్లో వారితో నలుగురు అబ్బాయిలు చనువు తీసుకొని వారికి ఇష్టం లేకపోయినా సెక్స్ కు బలవంతం చేస్తారు. అందులో ఒక అమ్మాయి అవతలి వాడు మరింత రెచ్చిపోతూ ఉండడంతో వాడిని ఆపలేక దగ్గర్లోని మందు బాటిల్ తో తల పగలగొడుతుంది. 

ఈ విషయం కాస్తా పెద్దదయి చివరికి కోర్టు వరకు వెళుతుంది. ఈ అమ్మాయిలు ఏమో ఇంటి నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా జీవిస్తున్నవారు…. అవతల వాడిని చూస్తే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడు. ఈ అమ్మాయిలను ఆ కేసు నుండి పవన్ కళ్యాణ్ బయట పడేస్తాడు…. తారుమారు చేసిన సాక్ష్యాధారాలు తప్పు అని ఎలా నిరూపిస్తాడు అన్నదే కథ. 

అయితే ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కి అమితాబ్ బచ్చన్ బ్రహ్మండమైన నటన తోడవడంతో ఆ చిత్రం మరో రేంజ్ కు వెళ్ళింది. అయితే అందులో అమితాబ్ చేవలేని ముసలాడిలా కనిపిస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ చేతిలో బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని కనిపిస్తున్నాడు. అంటే తెలుగు సినీ హంగులతో.. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈచిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకే స్టోరీ కొద్దిగా మార్చారు అని అర్థం అవుతోంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu