NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ రుణం తీర్చుకోవాలంటే బీజేపీ ఏమివ్వాలి..?

what should bjp do for jagan favor

బీజేపీకి పార్లమెంటులో తిరుగు లేదు. ఏ బిల్లునైనా ఆమోదింపజేసుకోగలదు. ఏ చట్టం చేయాలన్నా గంటలోనే పూర్తి చేస్తుంది. కానీ రాజ్యసభలోనే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్డీఏ పక్షానికి రాజ్యసభలో సరైన బలం లేదు. ఓ బిల్లు ఆమోదం కోసం అవస్థలు పడుతోంది. మిత్రపక్షాలను, ప్రాంతీయ పార్టీలను దగ్గరకు చేసుకుంటోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా బతిమాలుకుని బిల్లులను ఆమోదం చేసుకుంటోంది. ప్రస్తుత వ్యవసాయ బిల్లు కూడా అటువంటిదే. మూజువాణి ఓటుతో గట్టెక్కాల్సి వచ్చింది. ఈ మొత్తం తతంగంలో ఎన్డీఏకు అండగా నిలిచిన వైసీపీ పాత్రను చెప్పుకోవాల్సిందే. బీజేపీని ఆపత్కాలంలో ఆదుకున్న వ్యక్తిగా నిలిచారు సీఎం జగన్. మరి.. జగన్ కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు బీజేపీ..!

what should bjp do for jagan favor
what should bjp do for jagan favor

ఏడాది నుంచి చెప్తోంది ఇదే.. జరిగిందిప్పుడు..

బలంగానే ఉన్న బీజేపీకి వైసీపీతో అవసరం ఏంటి? జగన్ ను ముప్పతిప్పలు పెట్టే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయంగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ. కానీ.. వైసీపీ విషయంలో బీజేపీ కొంత అనుకూలంగానే వ్యవహరిస్తోందనేది ఏడాది నుంచి ఉన్న సందేహాలకు ఇప్పుడు సమాధానం లభించింది. రాజ్యసభలో బలం లేని బీజేపీకి వైసీపీ తో అవసరం ఉంది. బిల్లుల ఆమోదానికి వైసీపీ సాయం తప్పనిసరి కావడంతో వైసీపీపై బీజేపీ సానుకూలంగానే ఉంటోంది. వారిద్దరి మధ్య అనధికారిక పొత్తు నడుస్తోందని ఏడాది నుంచి వ్యాఖ్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా నిన్న రాజ్యసభలో నిరూపితమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఆరుగురు వైసీపీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఆరుగురు వ్యతిరేకించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. అందుకే వైసీపీ-బీజేపీ బంధం వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతుందని భావించాల్సిందే.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar