NewsOrbit
న్యూస్ సినిమా

‘ కింగ్ ‘ నాగార్జున విషయంలో అనుమానాలా ..బుల్లెట్ దింపుతాడంతే ..!

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రయోగాలకి, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి రిస్క్ తీసుకోవడంలో అందరికంటే ముందుంటాడు. కరోనా ని లెక్క చేయకుండా బిగ్ బాస్ సీజన్ 4 కోసం సెట్స్ మీదకి వచ్చాడు. అలాగే పోలీస్ అధికారిగా ‘ వైల్డ్ డాగ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ గా కనించబోతున్న సంగతి తెలిసిందే.

Nagarjuna is a 'Wild Dog' for his next | Telugu Movie News - Times of India

అయితే ఈ సినిమా కోసం నాగార్జున ఇప్పుడు రిస్క్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ ఒకటి చేయాల్సి ఉందట. అందుకోసం థాయ్‌లాండ్ ని ఎంచుకున్నారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, నితిన్.. ఇలా వరసగా అందరూ ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ కోసం పయనం అవుతున్న తరుణంలో నాగార్జున కూడా వైల్డ్ డాగ్ కోసం థాయ్‌లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే నాగార్జున అంత రిస్క్ చేస్తాడా .. అని కొందరు మాట్లాడుకుంటుండగా ఫ్యాన్స్ మాత్రం రిస్క్ చేసేదే మా ‘కింగ్’ అని చెప్పుకుంటున్నారట.

Karan Johar: Nagarjuna is doing an extremely special role in Brahmastra |  Entertainment News,The Indian Express

ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీటయింది కూడా. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇటీవలే సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం నాగార్జున వరసగా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే కమిటయిన బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

Nagarjuna's Bangarraju to get shelved?

కాగా త్వరలో మరో రెండు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. అందులో ఒకటి సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ బంగార్రాజు. ఈ సినిమా త్వరలో మొదలబోతుందని తెలుస్తుంది. నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నాడని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్నాడు.

ఇక బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాని తెలుగులో నాగార్జున తో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఈ సినిమాలో అజయ్ దేవగన్, గోవా బ్యూటీ ఇలియాన జంటగా నటించారు. తెలుగు రీమేక్ లోను నాగార్జున కి జంటగా నటించనుందని సమాచారం. ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri