NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

అవి తింటే ‘డయాబెటిస్’కి చెక్ పెట్టచ్చు తెలుసా?

ప్రస్తుతం ఉరుకులు పరుగుల మధ్య జీవితం గడుస్తుంది. వయసు ఆరోగ్యం ఉన్న సమయంలో ఆరోగ్యంపై శ్రద్ద చూపకుండా ఉండేవారు ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు. ఇక ఉదయం లేటుగా లేయడం టిఫిన్ చేయకుండా ఉండడం.. ఆకలి వేసినసమయంలో బయట ఏదోకటి తినడం ఈ కాలం వారికీ అలవాటుగా మారిపోయింది.

అదే ఒకప్పటి వారు అయితే రకరకాల ధాన్యాలతో ఆహార పదార్థాలను చేసుకునేవారు. ముఖ్యంగా రాగులు, జొన్నలు, గోధుమలు, సజ్జలు వంటి వాటితో ఎక్కువ వంటకాలు చేసుకునేవారు. ప్రస్తుతం ఇవి మార్కెట్ లో దొరికిన కూడా కొనుగోలు చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అప్పట్లో అలాంటి ఆహారాన్ని తినే వాళ్లు కాబట్టి ఎంత వయసు వచ్చి ఆరోగ్యంగా ఉండేవారు.

ప్రస్తుతం కొన్ని చోట్లలో జొన్నలు, రాగులను తీసుకునేవారున్నారు. ఎందుకంటే జొన్నలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. జొన్నలతో చేసిన రొట్టెలు తీసుకోవడం వల్ల అందులో ఉన్న  కార్బోహైడ్రేట్ శరీరంలో అరుగుదల నెమ్మదిగా ఉంటుంది. షుగర్ సమస్య ఉన్న వాళ్ళు జొన్న రొట్టెలు తీసుకుంటే శరీరంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. ఇక అంతేకాదు దాని వల్ల బరువు కూడా బాగా తగ్గుతారు.

జొన్న రొట్టెలను ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. జొన్నల్లో కాపర్, కాల్షియం  ఉంటుంది. దాని వల్ల ఎముకలు గట్టిపడతాయి. అందులోవుండే ఐరన్ రక్త శాతంను అదుపులో పెంచుతుంది. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగుతుంది. అరుగుదల అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జొన్నలలో ఉండే పోషక విలువలు గుండెకు సంబంధించిన సమస్యలను కూడా అదుపులో ఉంచేందుకు సాయపడుతుంది. జొన్న రొట్టెలు చేయడానికి సమయం ఎక్కువగా తీసుకున్నా అవి తినడం వల్ల మన జీవిత కాలంను పెంచుతుంది అని వైద్య నిపుణులు తెలిపారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N