NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎదురీదుతున్న వల్లభనేని వంశీ..??

తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపి కి జై కొట్టిన నాటినుండి వరుస వివాదాలతో తల బొబ్బి పెడుతుందట. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ క్యాడర్ నుంచి సరైన సహకారం అందకపోవటంతో పాటు వర్గ పోరు మరింత ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దూకుడు తగ్గించి వైసీపీలో సమానంగా ఉంటున్న, ఆల్రెడీ ఉన్న వర్గాలతో వివాదాలు ఇరుకున పెడుతున్నాయి అట. ఇటువంటి పరిణామాలతో వైసీపీలో వల్లభనేని వంశీ మనుగడ అంత ఈజీ కాదు అన్న టాక్ వినిపిస్తోంది. వల్లభనేని వంశీ మూడు ఎన్నికలు చూసిన అనుభవం ఉన్న నాయకుడు. పార్లమెంట్ కి ఒకసారి ఎమ్మెల్యే గా రెండు సార్లు వల్లభనేని వంశీ పోటీచేశారు.

Non-Bailable Warrant issued against TDP's Vallabhaneni Vamsiపార్లమెంటు స్థానానికి ఓడిపోయిన వంశీ ఎమ్మెల్యే గా రెండు సార్లు గెలిచి తన సత్తా చాటారు. 10 సంవత్సరాల పాటు టిడిపి నేతగా ఉన్న వంశీ ప్రస్తుతం సరికొత్త పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం గన్నవరం నియోజకవర్గం పై మంచి పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారు. గన్నవరం నియోజకవర్గంలో తల పండిపోయిన రాజకీయ నాయకులైన దాసరి వర్గాన్ని పక్కనపెట్టి తనకే సీటు వచ్చేలా రాజకీయం చేయడంలో వంశీ తనకి ఎదురులేదని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం వైసిపికి జై కొట్టిన నాటినుండి వల్లభనేని వంశీ రాజకీయాలలో ఎదురీత ఈదుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సహజంగా వల్లభనేని వంశీ ది దూకుడు తత్వం.

 

కృష్ణా జిల్లా రాజకీయాల్లో అప్పటిలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తో సైతం సై అంటే సై అని మాటల యుద్ధం జరిగేది. ఇంత దూకుడుగా ఉండే వల్లభనేని వంశీకి ప్రస్తుతం వైసీపీలో అన్ని వర్గాలతో కలసి పని చేయాలి అనుకుంటున్నా కానీ పరిస్థితులు అనుకూలించడం లేదంట. వైసిపి పార్టీని ఇంతవరకు నడిపించిన యార్లగడ్డ, దుట్టా వర్గాల నుండి వివాదాలు నెలకుంటున్నట్లు గన్నవరం నియోజకవర్గం లో టాక్. మరోపక్క అసలు గన్నవరం నియోజకవర్గం లో వైసీపీ పార్టీ వర్గ పోరు లేదన్న వార్తలు వస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో వైసిపి పార్టీ నాయకుల మధ్య వివాదాలు సృష్టించడానికి కొన్ని మీడియా సంస్థలు కల్పిత కథనాలు ప్రసారం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ రాజకీయ ప్రస్థానం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!