NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

వర్షకాలంలో ఈ కాయ తింటే ఏం అవుతుందో తెలుసా?

చాలామందికి కాయగూరలులో నచ్చని కాయ కాకరకాయ. కాకరకాయ అనగానే చాలామంది చీదరించుకుంటారు. ఎందుకంటే అది చేదుగా ఉండటం వల్ల తినడానికి ఇష్టపడరు. నిజానికి చేదు ఏ ఆరోగ్యాన్నికి ఎంతో మేలు చేస్తుంది. అది తెలియక నోటి రుచి కోసం ఎంతోమంది కాకరకాయను పక్కన పెడుతారు. ఇక డయాబెటిస్ తో బాధపడేవారికి శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో పెడుతుంది. అంతేకాదు కాకరకాయ తినడం వల్ల శరీరంలో శక్తి కూడా అమాంతం పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఇక అలాంటి కాకరకాయను వర్షాకాలంలో రెండు రోజులకు ఒకసారి తీసుకుంటే ఎంతో మంచిదని నిపుణులు తెలిపారు. కాకరకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కాకరకాయలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల శరీరానికి వ్యాధుల బారి నుండి తప్పించుకోవచ్చు. కాకరకాయ వల్ల జీర్ణవ్యవస్థ బావుంటుంది. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

కాకరకాయను తరచూ తీసుకోవడం వల్ల దగ్గు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండవు. కాకరకాయలో కేలరీలు, కొవ్వులాంటి పదార్థాలు ఎక్కువగా ఉండవు. కాకరకాయలు తినడం వల్ల రక్తంలో చెడు పదార్థాలను శుభ్రపరుస్తాయి. కాకరకాయ కేవలం ఆరోగ్యాన్నే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాకరకాయ పచ్చిగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ లు సోకకుండా కాపాడుతుంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N