NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

సింగర్ హారికా నారాయణ్ కు యాంకర్ రవి ప్రపోజ్.. అన్నయ్యా అంటూ అందరి ముందు పరువు తీసింది

anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show

సింగర్ హారికా నారాయణ్ తెలుసు కదా. తను ఫేమస్ సింగర్. అందంగానూ ఉంటుంది. ఈ మధ్య తను ఏ షోకు వెళ్లినా.. అందరి చూపు తనవైపే ఉంటోంది. ఇప్పటికే ఓసారి యాంకర్ ప్రదీప్ ఓ షోలో తనకు లైన్ వేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు యాంకర్ రవి వంతు వచ్చింది. కానీ.. యాంకర్ రవిని షోలో అందరి ముందు బుక్ చేసేసింది హారికా నారాయణ్.

anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show
anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show

ఇంతకీ ఏం జరిగిందంటే.. జీ తెలుగులో కొత్తగా జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020 అనే షో ప్రారంభం కాబోతున్నది కదా. అక్టోబర్ 11న ఈ షో ప్రారంభం కాబోతున్నది. ఈ షోను ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే జీ తెలుగులో బొమ్మ అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా.. జీ ఎంటర్ టైన్ మెంట్ లీగ్ 2020ని ప్రారంభిస్తున్నారు.

anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show
anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show

ఈ షోలో యాంకర్లుగా రవి, శ్యామల వ్యవహరిస్తుండగా.. జడ్జిగా రేణు దేశాయ్ వ్యవహరించనున్నారు. అయితే.. ఈ షోకు సింగర్ హారికా నారాయణ్ రాగా.. ఆమె పాట పాడిన తర్వాత.. యాంకర్ రవి తన దగ్గరకు వెళ్లి.. తనతో నీలి నీలి ఆకాశం పాటకు స్టెప్పులేశాడు. అంతే కాదు.. తన కో యాంకర్ ప్రదీప్ పై సెటైర్ కూడా వేశాడు.

anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show
anchor Ravi Flirts with Harika Narayan in zee entertainment league show

ప్రదీప్ ఎన్నిసార్లు ట్రై చేసినా హారికా వచ్చి ప్రదీప్ తో స్టెప్ వేయలేదు. కానీ.. నేను అడగ్గానే నాతో స్టెప్ వేసిందంటే నేను ఎంత స్పెషల్ తనకు.. అంటూ హారికను ఫ్లర్ట్ చేయబోయాడు యాంకర్ రవి. ఇంతలోనే రవికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది హారిక.

అది కాదు అన్నయ్య.. అని హారిక అనగానే యాంకర్ రవి పరువు మొత్తం ఒక్కసారిగా పోయినట్టయింది. అయితే.. ఇదంతా ఫన్ కే అనుకోండి.. ఏదో సరదాగా వాళ్లు అలా చేశారు. కాసేపు సెట్ లో నవ్వులు పూయించడానికి.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
https://www.youtube.com/watch?v=om5tZGilF80

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N