NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ జపం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు..!!

ఇటీవల వర్షాలు బాగా కురియడంతో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లన్నీ జలమయం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వాన కురియడంతో.. ప్రాణ నష్టంతో పాటు రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయాయి. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… విపక్షాలు హైదరాబాదులో వరద పరిస్థితులను అవకాశంగా తీసుకుని టిఆర్ఎస్ పార్టీని ఏకిపారేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ షాకింగ్ కామెంట్ చేశారు. విశ్వ నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరాన్ని విషాద నగరంగా మార్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీదే అంటూ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.

First year of TRS Govt's second term was totally disappointing: Sravanటిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడు సంవత్సరాలు నిర్లక్ష్య పరిపాలన వల్ల నగరంలో ప్రజలు వస్తున్న వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వాతావరణ శాఖ అందించిన హెచ్చరికలు లెక్కచేయకుండా ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే చాలామంది వర్షాల వల్ల చనిపోయినట్లు శ్రావణ్ తెలిపారు. మృతిచెందిన వారి విషయంలో తప్పుడు లెక్కలు టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుంది అంటూ… మండిపడుతూ సరైన సమాచారం తమ దగ్గర ఉందని చెప్పుకొచ్చారు.

 

ఇంత దారుణంగా కుండపోత వర్షం పడుతుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఎలాంటి బాధ్యత లేదు అన్నట్టుగా వ్యవహరించారని, కానీ పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రివ్యూ మీటింగ్ మీద రివ్యూ మీటింగ్ లు పెడుతూ…. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అలర్ట్ చేశారని శ్రావణ్ తెలిపారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ చెట్లమీద రివ్యూ చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు రివ్యు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటూ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శల వర్షం కురిపించారు. ఇంకా కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు వర్షాలు వరదలు డీల్  చేసే విషయంలో జగన్ ని పొగుడుతూ కెసిఆర్ ని విమర్శించినట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju