NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హైదరాబాద్ వర్షాలపై రియాక్ట్ అయిన చంద్రబాబు..!!

గత కొద్ది రోజుల నుండి హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటంతో నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రజలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని పోయిన చాలా మంది తినడానికి ఆహారం లేక ఉంటున్న వారికి ఆహారాన్ని అందిస్తూ ఎవరికి వారు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

Andhra, Telangana Rain Updates: Hyderabad receives record-breaking rainfall,  PM, President take stock - India Newsనగరంలో ఎటు చూసినా నీళ్లు ఉండటంతో హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారు ఉన్నారు. మరికొంతమంది ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, నిత్యావసర సరుకులనీ తడిసిపోవడంతో, ఏం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. హైదరాబాదులో కురుస్తున్న వర్షం కారణంగా చాలా మంది నిరాశ్రయులయ్యారు.

 

దీంతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పెద్ద మనసుతో స్పందిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నాయి. ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మమతా బెనర్జీ రెండు కోట్ల ను ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ వర్షాలు విషయంలో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. మీరు జాగ్రత్తగా ఉండు మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ ప్రజల రక్షణకోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అదేవిధంగా నగరంలో వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో టిడిపి నేతలు కార్యకర్తలు ప్రజలకు సాయం అందించడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వర్షాలు విషయంలో రియాక్ట్ అయ్యారు.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju