NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కరోనా ద్వారా డబ్బులు సంపాదిస్తున్న స్టూడెంట్స్..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా హాలు, స్కూల్స్, కాలేజీలు అన్నీ క్లోజ్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ఎవరికీ సోకకుండా ఎక్కడికక్కడ నిబంధనలు విధిస్తూ ప్రజలను అప్రమత్తం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ని కావాలని తమకు సోకే విధంగా… అమెరికాలో కొంతమంది విద్యార్థులు వ్యవహరిస్తున్నట్లు ఘటన ఇటీవల బయటపడింది. బలమైన రోగనిరోధక శక్తి కలిగిన యువకులు ఈ వ్యాధి ఎక్కించుకుని… బడాబాబుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారట.

US allows emergency use of blood plasma treatment for coronavirus patients  - BBC Newsపూర్తి విషయంలోకి వెళ్తే అమెరికాలోని ఇదహోంలో గల బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థుల బాగోతం ఒకటి బయటకు వచ్చింది. యూనివర్సిటీ లో చక్కగా చదువుకోవలసిన విద్యార్థులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఈ విషయం బయటపడింది. ఈ మహమ్మారి కరోనా కు మందు లేకపోవడంతో చాలామంది ధనవంతులు ఈ వైరస్ బారినపడి, ప్లాస్మా డోనార్ కోసం ఎంత డబ్బు కట్టడానికి అయినా రెడీ అవుతున్నారు.

 

ఇప్పుడు ఈ ప్లాస్మా నే ఆధారం చేసుకుని ఈ యూనివర్సిటీ విద్యార్థులు కావాలని కరోనా అంటించుకుని.. తర్వాత దాని నుండి బయటపడి ప్లాస్మా డోనర్లుగా అవతారం ఎత్తి డబ్బులకు అమ్ముకుంటున్నారట. ఈ విధంగా భారీ రేట్లకు అమ్ముకొని వచ్చిన క్యాష్ తో విద్యార్థులు విచ్చలవిడి జీవితాన్ని అనుభవిస్తున్నారట. ఈ విషయం తాజాగా బయటపడటంతో యూనివర్సిటీ యాజమాన్యం… షాక్ కు గురై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju