NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మహిళా క్రికెటర్ వెరైటీ వెడ్డింగ్ ఫోటోషూట్.. బ్యాట్ పట్టి… వైరల్ ఫోటోలు

Bangladesh woman cricketer Sanjida Islam's wedding photoshoot

ఆమె బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్. పేరు సంజిదా ఇస్లామ్. ఆమె అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ తరుపున ఎన్నో టోర్నీలలో అడింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ.. తన కెరీర్ అయినటువంటి క్రికెట్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

Bangladesh woman cricketer Sanjida Islam's wedding photoshoot
Bangladesh woman cricketer Sanjida Islam’s wedding photoshoot

ప్రస్తుత జనరేషన్ లో పెళ్లికి ముందు ఫోటోషూట్లు చేస్తుంటారు కదా. తను కూడా ఫోటోషూట్ చేసుకుంది కానీ.. వెరైటీగా ఫోటోషూట్ లో పాల్గొన్నది. తనకు ఎంతో గుర్తింపునిచ్చిన క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఫోటోషూట్ లో పాల్గొన్నది ఇస్లామ్.

Bangladesh woman cricketer Sanjida Islam's wedding photoshoot
Bangladesh woman cricketer Sanjida Islam’s wedding photoshoot

సంప్రదాయంగా పెళ్లి బట్టలు ధరించి.. క్రికెట్ స్టేడియంలోకి వెళ్లి.. ఫోటోషూట్ లో పాల్గొన్నది సంజిదా. ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను ఐసీసీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Bangladesh woman cricketer Sanjida Islam's wedding photoshoot
Bangladesh woman cricketer Sanjida Islam’s wedding photoshoot

వావ్.. తనకు ఇష్టమైన క్రికెట్ ను పెళ్లి వేడుక సమయంలో కూడా వదలకుండా… బ్యాట్ పట్టుకొని మరీ ఫోటోషూట్ లో పాల్గొన్నదంటే.. తనకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది అంటూ నెటిజన్లు కూడా ఆమెను ప్రశంసిస్తున్నారు.

సంజిదా ఇస్లామ్.. 2014లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 14 వన్డేల్లో ఆడింది సంజిదా. 32 టీ20 మ్యాచుల్లో పాల్గొన్నది. 2018లో ఆసియా కప్ లో భారత్ ను ఓడించి కంప్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టులో సంజిదా కూడా సభ్యురాలు.


https://twitter.com/ESPNcricinfo/status/1318776020908978176

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju