NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టిఆర్ఎస్ మహిళా మంత్రి కి చేదు అనుభవం..!!

తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాజకీయ నేతలు ప్రజలను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు చాలావరకు ప్రజలమధ్య ఉంటూ ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వరద బాధితులను పలకరించడం కోసం వెళ్లిన సమయంలో చేదు అనుభవం ఎదురయింది. కారణం చూస్తే భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయంలో పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు అట.

A bitter experience for Sabitaబాధితులకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే చెల్లుతుందని బాధితుల ఆరోపణ. దీంతో పరామర్శించడానికి వచ్చిన సబితా ఇంద్రా రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు అట. ఈ విషయంలో నచ్చచెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నించినా గాని స్థానికులు వినకుండా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు అంట.

దీంతో పరిస్థితి ఉన్నా కొద్దీ కఠినంగా మారే అవకాశం ఉండటంతో వెంటనే సబితా ఇంద్రారెడ్డి చేసేదేమీ లేక… నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయటానికి వచ్చిన ఆమె ఆ కార్యక్రమాలను పక్కనపెట్టి తిరిగి వెనక్కి వెళ్లిపోయారట. చాలా చోట్ల ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు పక్షపాత ధోరణి లో వ్యవహరిస్తున్నట్లు టాక్ వస్తుంది. హైదరాబాద్ అదేవిధంగా మిగతా పరిసర ప్రాంతాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పబ్లిక్ నుండి వ్యతిరేకత వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju