NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: కొత్త కెప్టెన్ అరియానా పై సీరియస్ అయిన మాస్టర్..!!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా పోటీ ఇస్తున్న కంటెస్టెంట్ అరియానా. హౌస్ లో ఎలాంటి టాస్క్ అయినా…అరియానా తన పూర్తి పెర్ఫార్మెన్స్ తో రాణిస్తుంది. అదేవిధంగా ఇంటి సభ్యులతో ఏదైనా విషయం గురించి వాగ్వాదం చోటు చేసుకున్న పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ ముక్కుసూటి గేమ్ ఆడుతూ… హౌస్ లో బలమైన కంటెస్టెంట్ లు అనబడే వారితోకూడ శభాష్ అనిపించుకున్నెలా రాణిస్తోంది. అటువంటిది ఇటీవల బిగ్బాస్ “ఆడవాళ్ళకు మాత్రమే” కెప్టెన్సీ టాస్క్ ఇవ్వటంతో ఈ గేమ్ లో అరియానా గెలవడంతో ఇంటికి  రెండవ మహిళ కెప్టెన్ గా అవతరించింది.

Ariyana Amma Rajasekhar master - TV9 Teluguఇదిలా ఉండగా ఆడవాళ్ళకు మాత్రమే అనే గేమ్ లో అరియానా కి కొద్దిగా సపోర్ట్ చేయటం తో.. ఆ తరువాత రేషన్ మేనేజర్ ఏర్పాటు విషయంలో మోనాల్ నీ అరియానా ఎంపిక చేయడంతో… మాస్టర్ కొత్త కెప్టెన్ పై సీరియస్ అవుతా అసహనం వ్యక్తం చేశాడు. నామినేషన్ లో ఉన్నప్పుడు రేషన్ మేనేజర్ గా ఇస్తే తనకు సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు అన్నాడు.

 

అంతే కాకుండా అసలు తాను మోనాల్ కి సపోర్ట్ చేసి ఉండాల్సిందని… నీకు అసలు విశ్వాసం లేదని అరియానా పై శాపనార్థాలు పెట్టే రీతిలో తెగ రెచ్చిపోయారు మాస్టర్. దీంతో అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగెత్తిన అరియానా.. రేష‌న్ మేనేజ‌ర్‌గా ఉంటే సేవ్ అవుతార‌ని ఎక్క‌డా లేద‌ని స్ప‌ష్టం చేసింది. అయినా స‌రే ప‌ట్టించుకోని మాస్ట‌ర్‌.. నువ్వు చేసిన ప‌నికి నాకు చెప్పుతో కొట్టిన‌ట్లుగా ఉందంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. మాస్టర్ డైలాగులతో అరియానా త‌ల పట్టేసుకుంది.  

 

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju