NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : అమ్మ రాజశేఖర్ ఊసరవెల్లి కన్నా ఘోరంగా ఉన్నాడే…! అతని బుట్టలో మోనాల్ పడినట్లేనా…?

బిగ్బాస్ ఇంటిలో కథ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. అప్పుడు ఫ్రెండ్స్ లా ఉండేవారు మరి నిమిషానికి గొడవలు పెట్టేసుకుంటారు. ఇలాంటి క్యారెక్టర్లను ముందు సీజన్లలో చాలా మందిని చూశాం. ఇక ఈ సీజన్లో అమ్మరాజశేఖర్ విషయంలో ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. 

 

ఇక వారితో జీవితంలో మాట్లాడడు అనుకున్న వారితో వెంటనే కలిసి పోతాడు. జీవితంలో మళ్లీ అతనిని చచ్చినా నమ్మను అంటాడు…. చివరికి అతనే వెళ్ళి ముందు మాట్లాడుతాడు. ఇలాగే ఇప్పుడు తాజాగా అమ్మ రాజశేఖర్… మోనాల్ విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించాడు. 

కెప్టెన్సీ పోటీలో గతవారం మోనాల్, అరియానా మధ్య అమ్మరాజశేఖర్…. భవిష్యత్తులో తాను మోనాల్ కి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ తర్వాత తాను అరియానాకు హెల్ప్ చేసి తప్పు చేశానని ఆమెను తిట్టిపోశాడు. ఇక ఎలిమినేషన్ విషయంలో ఇంటి సభ్యులు తనకు మద్దతుగా లేదని వారిపై ఫైర్ అయ్యాడు.

అతనికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారిని మనసులో పెట్టుకున్నాడు. అరియానా, అవినాష్ లతో తప్పించి మిగతా వారితో అతను క్లోజ్ గా ఉండడం లేదు. అయితే తాజాగా అతను మళ్ళీ ప్లేటు మార్చేశాడు. మోనాల్ కి అండగా ఉంటానని ఆమెకు చివరి వరకు సాయం చేస్తానని చెప్పాడు. తనతో ముందు రోజు మాట్లాడొద్దని చెప్పినా అతను ఈరోజు మోనాల్ కి సాయంగా ఉంటానని చెప్పాడు. 

ఇలా ఊసరవెల్లిలా అమ్మా రంగులు మారుస్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మోనాల్ అమ్మరాజశేఖర్ కాంపౌండ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ కలిసి తేలుతారా లేదా నిండా అన్నది వేచి చూడాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju