NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి భారీ స్కెచ్..!!

దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడటంతో సొంత క్యాడర్ లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్లనే దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాణించలేకపోయింది అని చాలామంది అంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. దీంతో  జిహెచ్ఎంసి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.

Congress sees big dip in voter turnout in GHMC electionఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినా మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉండే డివిజన్లు అన్నిటిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున నిలబడే క్యాండెట్ లను సర్వే ఆధారంగా రేవంత్ రెడ్డి సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే తరుణంలో కిందిస్థాయి క్యాడర్ ని కూడా అన్ని విధాలా సిద్ధం చేసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తన నియోజకవర్గం నుండి గెలిచే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రేవంత్ సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా విజయం సాధించాలని బిజెపి నేతలు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరికివారు వ్యూహాలు వేసుకుంటున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ కనుక రాణించలేకపోతే… తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju