NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: నాగార్జునకి కన్నీళ్లు తెప్పించిన కంటెస్టెంట్..??

మెహబూబ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఈ సీజన్ బిగ్ బాస్ కి మోస్ట్ ఎమోషనల్ ఎలిమినేషన్ ఎపిసోడ్ గా బయట జనాలు చెప్పుకుంటున్నారు. అసలైన ఎలిమినేషన్ కంటే ఈ ఎపిసోడ్ కి చాలా మంది వీక్షకుల కంటి లో నుండి ఆఖరికి స్టేజిపై ఉన్న నాగ్ తో సహా భావోద్వేగానికి గురి అయినట్లు ఆదివారం ఎపిసోడ్ కనిపించింది.

Bigg Boss 4 Telugu: Mehboob Drops Bigg Bomb On Avinash - Sakshiఆదివారం ఇంటి సభ్యులకు ఫన్ డే కావటంతో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను ఆటపాటలతో రకరకాల టాస్క్ లతో ఆడించారు. అలా గేమ్ లు ఆడిస్తూనే మరోపక్క ఎలిమినేషన్ కి నామినేటెడ్ అయిన సభ్యుల ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. దీనిలో భాగంగా అభిజిత్ కి ఓ కవర్ ఇచ్చి అందులో ఎవరు పేరు ఉందని అడగగా… దానిలో అరియనా పేరు ఉన్నట్లు చెప్పటంతో ఆమె సేఫ్ అయిపోయింది.

 

ఆ తర్వాత సినిమా గేమ్ లాడించిన నాగార్జున మిగిలిన కంటెస్టెంట్ లు చేతికి గంట ఇచ్చి ఎవరు గంట మోగిస్తే వారు సేఫ్ అనటంతో ఆ సమయంలో మోనాల్ చేతిలో గంట మోగడంతో ఆమె సేఫ్ అయ్యారు. ఆ తర్వాత హారిక సేఫ్ అయింది. ఇక చివరాకరికి మిగిలింది మెహబూబ్ మరియు సోహెల్ ఉండటంతో హౌస్ తో పాటు చూస్తున్న వీక్షకుల లో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరి చేతికింద లైట్లు పెట్టి ఎవరి చేతి కింద రెడ్లైట్ వెలుగుతుందో వారు ఎలిమినేట్ అవుతారు అనగా… మెహబూబ్ దగ్గర ఉన్న లైట్ రెడ్ లైట్ లాగా వెలగటం తో ఒక్కసారిగా ఇంటి సభ్యులు అంతా షాక్ అయిపోయారు. బెస్ట్ ఫ్రెండ్ కావడంతో సోహైల్ ఐతే మరీ చిన్న పిల్లవాడి లాగా మారిపోయి ఏడవటం స్టార్ట్ చేశాడు. దీంతో ఇంటి సభ్యులలో భావోద్వేగం ఒక్కసారిగా నెలకొనడంతో సోహెల్.. మెహబూబ్ ని గట్టిగా కౌగలించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ విధంగా ఏడుస్తూ మెహబూబ్ హౌస్ మేట్స్ అందరితో ఫోటో దిగి బయటకు వచ్చారు. ఈ క్రమంలో స్టేజిపైకి మెహబూబ్ వచ్చిన సమయంలో నాగార్జున కూడా భావోద్వేగానికి గురి అయినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడిన మెహబూబ్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆడాలని వాళ్ళ గేమ్ గురించి సూచనలు ఇస్తూ హైలెట్ గా బిగ్ బాస్ హౌస్ లోనే ఎలిమినేషన్ విషయంలో మెహబూబ్ నిలిచాడు .

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju