NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమైయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివరించినట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గవర్నర్ ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ  తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ విషయాలు గురించి కూడా గవర్నర్‌కు తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని గవర్నర్‌కు ఎస్ఈసీ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏపి మాత్రం ప్రభుత్వం కరోనాను సాకుగా చూపుతోందని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ ‌తో సమావేశం ముగిసిన తరువాత నిమ్మగడ్డ నేరుగా ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మద్య జరుగుతున్న వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారాయి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju