NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దెయ్యంగా అవినాష్..??

బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాల గోలలు ఎక్కువైపోయాయి. ఇంటిలో ఉన్న సభ్యులందరినీ భయపెట్టాలని బిగ్ బాస్ దెయ్యం టాస్క్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్టార్టింగ్ లో అరియనా భయపడిన గాని తర్వాత హౌస్ లో వాతావరణం కామ్ అయిపోయింది. ఇక అవినాష్ సోహెల్ హారిక అయితే దెయ్యం పైన జోకులు వేస్తూ బిగ్ బాస్ ప్లాన్ కి బ్రేకులు వేస్తున్నారు.

Bigg Boss 4 Telugu : What Is Relation Between Avinash And His Doll - Sakshiఇదిలా ఉండగా ఈ రోజు ఎలాగైనా ఇంటి సభ్యులను టెన్షన్ పెట్టాలని … ఇంటిలో వాతావరణం మొత్తం దెయ్యాలకు భయపడే విధంగా మార్చాలని బిగ్ బాస్ డిసైడ్ అయిపోయాడు. దీంతో గార్డెన్ ఏరియా తో పాటు, కన్ఫెక్షన్ గదినీ కూడా దెయ్యాల కొంప గా మార్చేశాడు. ఇలాంటి తరుణంలో ఉన్నట్టుండి అవినాష్ ఇంటిలో దయ్యంగా మారి స్మశానం లో కూర్చుని, దెయ్యం పట్టిన వాడిలా కిల కిల నవ్వుతూ తాజా ఎపిసోడ్ ప్రోమో ఉండటంతో… హౌస్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో నెలకొంది.

 

దీనిలో భాగంగా ఇంట్లో ఉన్న ఒక బొమ్మని అవినాష్ దొంగిలించి ఇంటి సభ్యులతో గొడవ పడుతూ ఆ బొమ్మను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు విసిరేయటం తో… హౌస్ లో సరికొత్త టాస్క్ బిగ్ బాస్ అవినాష్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హౌస్ లో అవినాష్ ఎందుకు ఇలా మారాడు..? బొమ్మకి మరియు అవినాష్ కి మధ్య సంబంధం ఏమిటి అన్న టెన్షన్ ప్రస్తుతం ఆడియన్స్ లో నెలకొంది.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju