NewsOrbit
న్యూస్ సినిమా

కాజల్ అగర్వాల్ ఈ సినిమా ఒప్పుకొని ఎంత పెద్ద పొరపాటు చేయబోతుందో ..?

లక్ష్మీకళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్.. మగధీర చిత్రంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తిరుగులేని గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇక అప్పటి నుండి కెరీయర్ పరంగా ఎత్తుపల్లాలను చూస్తూ, హీరోయిన్‌గా పుష్క‌ర‌కాలం పాటు రాణిస్తూ, అందాల‌ను ఆర‌బోయ‌డంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇవ్వ‌డ‌మే కాకుండా.. అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న వారిలో ముందుంటుందొ కాజ‌ల్. ఇప్పటి వరకు లవ్, రొమాన్స్, ఫ్యామిలీ సినిమాలలో మాత్రమే నటించింది. అయితే పెళ్ళి తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా పర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న ఓరియెంటెడ్ పాత్రలపై ఫోకస్ చేయబోతుందట ఈ చందమామ.

Mosagallu: Kajal Aggarwal's first look from Vishnu Manchu's upcoming film unveiled | Telugu Movie News - Times of India

అయితే ఇప్పటి వరకు కెరీర్‌లో ఎప్పుడూ టచ్ చేయని హార్రర్ పాత్రలో కాజల్ కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా ఇప్పటికే కథ వినడం .. ఓకే చెప్పడం కూడా జరిగిందట. కాగా ఈ హర్రర్ చిత్రంలో కాజల్ తో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారని, ఈ సినిమా కథ ప్రధానంగా నలుగురు అమ్మాయిల మధ్య నడిచే కథగా తెరకెక్కనుందని అంటున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయట. అయితే కాజల్ ఇప్పటి వరకు హార్రర్ జోనర్ కు వెళ్లలేదు.

మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పిన ఈ బ్యూటీ పెళ్లితర్వాత తొలిసారి భయపెట్టడానికి వస్తుంది. మొత్తానికి కుమారిగా ఉన్నపుడు కూల్ సినిమాలు చేసి శ్రీమతిగా మారిన తర్వాత నయనతార, సమంతలా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారట. ఇక ప్రస్తుతం కాజల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కాజల్ నటిస్తున్న ఆ హర్రర్ మూవీ గురించి తమిళ మీడియాలో కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ హర్రర్ చిత్రంలో కాజల్ రేంజ్ హీరోయిన్స్ కాకున్నా కూడా ఒక మోస్తరు హీరోయిన్స్ ను నటింపచేయడం వల్ల ఆశించిన స్థాయిలో పేరు రాదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయట.

Kajal Aggarwal to replace Trisha in 'Acharya'? | The News Minute

మరి ఈ సినిమా ఒప్పుకుని కాజల్ తప్పుచేస్తుందా.. ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆచార్య, ఇండియన్ 2, మోసగాళ్ళు లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా కూడా చేస్తున్న కాజల్ కి ఇలా ముగ్గురు నలుగురు హీరోయిన్స్ ఉన్న సినిమా నటించాల్సిన అవసరం ఏముందని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. వాస్తవంగా అయితే ఈ టాక్ కరెక్టే అనాలి. మరి కథలో కాజల్ పాత్రకి బాగా ఇంపార్టెన్స్ ఉండే ఒప్పుకుందా లేకా ఇంకేదైనా కారణమా అన్నది సినిమా రిలీజైతే గాని క్లారిటీ రాదు. చూడాలి మరి ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సక్సెస్ సాధిస్తుందేమో.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri