NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ షోని ఆ పరంగా అయితే అంచనా వేయలేం అంటున్న రాహుల్ సిప్లిగంజ్..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగానో అలరిస్తూ ఉంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకోవడంతో, టైటిల్ విన్నర్ ఎవరు గెలుస్తారు అన్నది చూస్తున్న ఆడియన్స్ లో రకరకాల అభిప్రాయాలు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో జబర్దస్త్ అవినాష్ ఎలిమినేట్ కావడంతో.. హౌస్ లో ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు.

Rahul Sipligunj faces fake elimination in Bigg Boss 3 Telugu | TeluguBulletin.comఇలాంటి తరుణంలో టాప్ ఫైవ్ లో కి వచ్చేవారం ఎవరు వెళ్తారు అన్నది చాలా సస్పెన్స్ గా ఉండటంతో ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ లో చాలా హైలెట్ సన్నివేశాలు, టాస్క్ లు జరగటం గ్యారెంటీ అని ఆడియన్స్ బయట బాగా డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ రియాల్టీ షో పై ప్రేక్షకులు చూసే కోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆయన ఏమన్నారంటే బిగ్ బాస్ టైటిల్ ఒక టాస్క్ ఆడితే వస్తుందని ఆడియో భావించడం రాంగ్ అని చెప్పుకొచ్చారు. హౌస్ లోకి వెళ్ళాక పరిస్థితులను హ్యాండిల్ చేస్తూ సరిగ్గా ప్రవర్తిస్తూ.. సరైన భాష విధానంతో ప్రతీ పరిస్థితిని ఎదుర్కోవటం అనేది ముఖ్యమని ఒక ఆట ఆడితే సరిపోదని ఆ పరంగా ప్రేక్షకులు ఇంటిలో ఉన్న సభ్యుల తీరును గమనించాలని అంచనా వేయాలని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు వచ్చిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju