NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రజినీకాంత్ కొత్త పార్టీపై కీలక కామెంట్లు చేసిన నారాయణ మూర్తి..!!

నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షా సినిమా రిలీజ్ అయ్యి పాతిక సంవత్సరాలు కావటంతో ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సినిమా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ దాసరి నారాయణరావు దర్శక ప్రతిభ శైలిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒరే రిక్షా సినిమా తన కెరీర్ కి ఎంతో కీలకంగా రాణిచిందని ప్రజలకు తనని బాగా దగ్గరికి చేర్చిందని నారాయణ మూర్తి తెలిపారు.

Actor R Narayana Murthy says aye to Jagan's decision on English Mediumఅలాగే సినిమాకి అన్ని పాటలు గద్దర్ రాశారని, చాలా అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ విషయం గురించి యాంకర్ నారాయణమూర్తిని ప్రశ్నించారు. రజినీ కొత్త పార్టీ పై మీ అభిప్రాయం ఏమిటి అని.. యాంకర్ వేసిన ప్రశ్నకు నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆయన ఏమన్నారంటే అంతకుముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది ఫీల్ అయ్యారని తెలిపారు. కానీ ఇప్పుడు సరైన టైంలో రజినీకాంత్ రాజకీయ రంగంలో అడుగుపెట్టాలని పేర్కొన్నారు. ఎంజీఆర్ తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రజిని అని చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేయాలని రజనీకి ఉంది ఇది గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా రజినీకాంత్ నిలబడాలి అని నారాయణమూర్తి ఈ సందర్భంగా సూచించారు. ఆధ్యాత్మిక రాజకీయాలు అంటూ మళ్లీ లాంగ్ గ్యాప్ ఇవ్వకూడదని, ముఖ్యమంత్రిగా వేరే అభ్యర్థిని కూడా రజిని పెట్టకుండా ఆయన పోటీ చేయాలని సూచించారు.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N