NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర జల శక్తి మంత్రితో జగన్ భేటీ..!!

వరుసగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ జాతీయస్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి దాదాపు గంట పాటు చర్చలు జరపడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయం గురించి అదేవిధంగా పోలవరం పెండింగ్ నిధులు కూడా త్వరగా రిలీజ్ చేయాలని అమిత్ షా ని జగన్ కోరడం జరిగిందట.

ys jagan writes letter to gajendra singh shekhawat on Rayalaseema irrigation projectsఅంత మాత్రమే కాక దిశ చట్టం, స్పెషల్ స్టేటస్, కొత్తగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజీలకు సంబంధించిన అనుమతులు ఇంకా రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల గురించి ఈ సమావేశంలో జగన్ చర్చించడం జరిగిందట. ఇదిలా ఉండగా బుధవారం నాడు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ తో సీఎం జగన్ భేటీ అవ్వటం సంచలనం అయ్యింది.

 

ఏపీ సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్లైంట్ చేసిన సందర్భంలో ఈ భేటీ జరగటం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాకుండా ఏపీలో కొత్తగా ప్రారంభించబోయే ప్రాజెక్టుల గురించి కూడా ఈ సమావేశంలో జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్ర జల శక్తి మంత్రి తో భేటీ అయిన తర్వాత ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీ నుండి గన్నవరానికి బయలుదేరారు సీఎం జగన్. దాదాపు రెండు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయ్యింది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella