NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: తెలుగు బిగ్ బాస్ అన్ని సీజన్ ల రికార్డు పగలగొట్టిన అభి..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్టార్ట్ అయిన నాటి నుంచి ఒక్కసారి కెప్టెన్ కాకపోయినా చాలాసార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన అభి పేరు బయట మాత్రం టైటిల్ విన్నర్ గానే వస్తోంది. కామ్ అండ్ ఫుల్ ఫోకస్ కలిగిన అభి హౌస్ లో మైండ్ గేమ్ ప్రదర్శించటంలో ప్రత్యర్థిని అంచనా వేయటంలో ఏమాత్రం స్ట్రాటజీ మిస్ అవ్వకుండా దూసుకుపోయాడు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet  Duddala Lead withబిగ్ బాస్ హౌస్ లో అందరి కాంటెస్ట్ ల కంటే ఓటింగ్ పరంగా భారీ రేంజ్ లో ఓట్లు రాబడుతూనే ఉన్నాడు. దీంతో చాలా మంది అభి ఆట చూసి ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతారని మొదటి నుండి చెప్పుతు వస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు గ్రాండ్ ఫినాలే కావడంతో ఓటింగ్ పరంగా ఫైనల్ వీక్ లో అభిజిత్ ఈ సీజన్ మరియు గత మూడు సీజన్లు అన్నిటినీ కలగలిపి పక్కకు తన్ని తన పేరిట సరికొత్త రికార్డ్ బిగ్ బాస్ హౌస్ లో నెలకొల్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ఏకంగా ఈ సారి 70 శాతం ఓట్లు అభిజిత్ రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టైటిల్ విన్నర్ అభి అన్నట్లు టాక్ నడుస్తోంది. అంతమాత్రమే కాకుండా రన్నరప్ రేసులో సోహెల్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ లుగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి వచ్చారని.. స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju