NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్ :రజినీకాంత్ కి కోర్టు నోటీసులు..??

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పాలిటిక్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజినీకాంత్ పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తన కొత్త పార్టీకి సంబంధించిన విధివిధానాలు సిద్ధాంతాలు డిసెంబర్ మాసం చివరిలో అన్ని తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

Tuticorin police firing: Commission summons Rajinikanth | Chennai News -  Times of Indiaఈ నేపథ్యంలో రజనీకాంత్ అభిమానులు రజనీ ప్రకటన పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంత మాత్రమే కాక తమిళనాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి తలైవా అని డిసైడ్ అయిపోయారు. చాలా మంది ప్రముఖులు రజినీకాంత్ సన్నిహితులు ఖచ్చితంగా ప్రజా సేవ చేసే విషయంలో రజిని రాజకీయాల్లోకి రావడం సంతోషమని కచ్చితంగా ఆయన రాణిస్తారని చెప్పుకొస్తున్నారు.

 

పరిస్థితి ఇలా ఉండగా రజినీకాంత్ కి కోర్టు నుండి నోటీసులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో 2018 మే 22వ తారీఖున తూత్తుకుడి లో స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వెనకాల కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని అప్పట్లో రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆందోళన జరుగుతున్న సమయంలో పోలీసులు కాల్పుల్లో దాదాపు 13 మంది చనిపోయారు. దీంతో అప్పట్లో చేసిన రజిని వ్యాఖ్యలపై విచారించడానికి అరుణ జగదీషన్ నోటీసులు ఇప్పుడు జారీ చేయటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి స్టెరిలైట్ వ్యవహారం మీద చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరుకావాలని సమాన్లు జారీచేసింది. జనవరి 19 తారీకున అరుణ జగదీషన్ ఎదుట హాజరుకావాలని నోటీసులు రజినీకాంత్ కి అందాయి.

Related posts

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?