NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నాలుగేళ్ళ బుల్లి పాట… ఇండియన్ ఐడల్ వేదికపైకి !! ఎంతో ఆసక్తికరమైన కథ !!

 

 

నాలుగేళ్ళ చిన్నారిగా పడినప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయినా బుల్లితెర స్టార్ సింగర్స్ షణ్ముఖ్ ప్రియా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఇండియన్ ఐడల్ పోటీల తుది వరకు చేరుకుంది… క్రికెట్ లో వర్డ్ కప్ కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో… సంగీతం లో సైతం ఇండియన్ ఐడల్ ట్రోఫీ కి అంతటి ప్రాధాన్యత ఉంటుంది… సుమారు దేశ వ్యాప్తంగా 60 లక్షల మంది చూసే ఈ షో రేటింగ్ చాల ఎక్కువగా ఉంటుంది… అంతేకాదు ప్రతి సింగర్ కు ఇక్కడ పడటం కెరీర్ కు ఎంతో దోహదం చేస్తుంది.. ఎన్నో అవకాశాలను ముంగిట్లోకి తెస్తుంది.


** తన 4 ఏళ్ల వయసు నుండే సంగీతాన్ని నమిలి మింగేసినట్టుగా తన పాటతో అందరిని ఆశ్చర్య పరిచింది షణ్ముఖ్ ప్రియా.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పాటల పోటీల్లో తన సత్తా చాటి ఇండియా లెవెల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమెకు లక్షల్లో ఫాన్స్ ఉన్నారు.. ఆమె గొంతు వింటే చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందం పొందుతారు.
** ఇక షణ్ముఖ ప్రియా అమ్మానాన్నల గురించి మాట్లాడుకుంటే. ప్రియా నాన్న శ్రీనివాస కుమార్, తల్లి రత్నమాల వీళ్లిద్దరు కూడా శాస్త్రీయ సంగీతంలో ఎమ్ఏ పట్టాలు పొందారు. ప్రియా నాన్న శ్రీనివాసు కుమార్ వయోలిన్, వీణ వాయించడంలో మంచి దిట్ట . అందుకే వీళ్లిద్దరి వారసత్వంగా షణ్ముఖ కూడా అతి చిన్న వయసులోనే కూని రాగాలు తీస్తూ ఉండేదట. గమనించిన తల్లిదండ్రులు ఆమెకి సంగీతంలో మెళుకువలు నేర్పించారు. షణ్ముకకి అమ్మానాన్నలే గురువులయ్యారు.


** అదే ఆమెని ది గ్రేట్ సింగర్ గా నిలబెట్టాయి. అలా సంగీతంలో ఎంతో ప్రావిణ్యం సంపాదించిన షణ్ముఖ జీ తెలుగు చానల్ 2018 లో నిర్వ‌హించిన జీ స‌రిగ‌మ లిటిల్ ఛాంప్‌లో విన్న‌ర్‌గా నిలవడంతో ఆమె సత్తా ఏమిటో అందరికి తెలిసిపోయింది.
** ఇక మా టీవీలో ప్రసారమయ్యే సూప‌ర్‌సింగ‌ర్ 4లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది.అలాగే 2010 లో త‌మిళ్ చానల్ స్టార్ విజ‌య్‌లో, త‌మిళ్ జూనియ‌ర్ సూప‌ర్‌స్టార్ టైటిల్ విజేత‌గా నిల‌వ‌డంతో పాటు క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు చిన్నారుల‌కు నిర్వ‌హించిన జూనియ‌ర్ సూప‌ర్‌స్టార్ సింగర్ పోటీల్లో విన్ అయ్యింది. అన్ని భాషల్లోనూ అలవోకగా రాగాలు తీయడంలో ఆమె ప్రత్యేకత ఉంది.
** అసలు ఎలాంటి రాగమైన ఎలాంటి బాషలోనైనా ఒక్కసారి తెలుసుకుంటే అలవోకగా పాడగలగడం షణ్ముఖకే సొంతం.అయితే షణ్ముఖ పాటల్లో పడిపోయి తన చదవును మాత్రం ఎప్పుడు పక్కన పెట్టలేదు.ఆమె సింగర్ గా రాణిస్తూనే బాగా చదవుకుంటుంది.
** ఇక షణ్ముఖ కేవలం సినిమా పాటలు జానపద గీతాలే కాదు ఉర్దూ గజల్స్ ను కూడా అదిరిపోయేలా పాడుతుంది.అందుకే ఆమె ఘనత కేవలం దక్షణ భారతదేశానికే పరిమితం కాలేదు.టీవీలో ది వాయిస్ అఫ్ కిడ్స్ లో పాల్గొని దేశవ్యాప్తంగా అందరికి సుపరిచితురాలైంది.
ఇక హిందీలో జీటీవీ సరిగమప లిటిల్ చాంప్స్ లో కూడా పాడి దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది.అయితే అలా విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న ష‌ణ్ముక ఇప్పుడు ఇండియ‌న్ ఐడ‌ల్‌పై క‌న్నేసింది. ఇప్పుడు అక్కడ కూడా విజయం సాధిస్తే ఆమె పృ దేశవ్యాప్తంగా మారుమోగటం ఖాయం.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju