NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటారు?

మనదేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు కోటి పైనే ఉన్నాయని చెప్పవచ్చు. కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవటం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా కరోనా బారిన పడిన వారు ఎక్కువశాతం ఆ వైరస్ నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అయితే ఒకసారి కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత మరి ఎన్ని రోజులకు ఆ వ్యక్తి లో వైరస్ వ్యాపించదు అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే వారి సందేహాలను తీరుస్తూ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మొనాష్ యూనివర్సిటీ నిపుణులు శుభవార్తను తెలియజేశారు.

మొదటసారి కరోనా మహమ్మారి బారిన పడి ఎవరైతే సురక్షితంగా కోలుకొని ఉంటారో అలాంటి వారికి మరో ఎనిమిది నెలల పాటు కరోనా వైరస్ వ్యాపించదనే శుభవార్తను మొనాష్ యూనివర్శిటీ నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా వేయించుకునే అవకాశం దొరికితే అలాంటివారిలో ఇప్పుడే కరోనా రాదని తెలియజేశారు. వీటితో పాటు ఈ అధ్యయనంలో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేశారు.

ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 25 మంది కరోనా సోకిన వారిని వ్యాధి బారిన పడిన నాలుగు రోజుల నుంచి దాదాపు 200 రోజుల వరకు వారిపై ఆస్గ్రేలియా దేశంలోని మొనాష్ యూనివర్సిటీకి నిపుణుల పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో భాగంగా కోవిద్-19 బారిన పడ్డవారిలో ఇమ్యూనిటీ వ్యవస్థకు చెందిన మెమొరీ బీ-సెల్స్ ను పరిశోధకులు గుర్తించారు.మెమొరీ బీ-సెల్స్ కరోనా వైరస్, కణాలను ఎక్కువ రోజుల పాటు గుర్తుంచుకుంటాయి. ఒకవేళ కరోనా వైరస్ మళ్లీ సోకితే ఈ కణాలు రోగనిరోధక శక్తిని మెరుగు పరిచే ఆ వైరస్ పై దాడి చేసే యాంటీబాడీలను వేగంగా ఉత్పత్తి చేస్తాయని మెమో వాన్ జెల్మ్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు సుమారు ఎనిమిది నెలలపాటు కరోనా వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలవని ఈయన వివరించారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N