NewsOrbit
న్యూస్ సినిమా

దుబాయ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి డిజిటల్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హిస్టరీ క్రియేట్ చేసే తరహాలో కలెక్షన్లు సాధించింది. కాగా ఆ తర్వాత కరోనా రావడం లాక్డౌన్ ప్రభుత్వాలు పెట్టడంతో సినిమా ధియేటర్ పోవడంతో మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

Mahesh Babu sports a whole new look as he resumes shoot for an ad | Telugu  Movie News - Times of Indiaఇలాంటి తరుణంలో లాక్డౌన్ సమయంలో “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదటిలో అమెరికాలో అనుకోక అక్కడ పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో తాజాగా హైదరాబాద్ లో స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ అనుకున్నట్టు మొన్నటి వరకు వార్తలొచ్చాయి.

 

కాని తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో మొదటి షెడ్యూల్ సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ అక్కడికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు, త్వరలోనే సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతున్నట్లు, అతి తక్కువ టైమ్ లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకు స్కామ్ తరహా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri