NewsOrbit
న్యూస్ సినిమా

బ్రేకింగ్: బిగ్ బాస్ మేనేజర్ మృతి! బిగ్ బాస్ ఆపేస్తారా?

బ్రేకింగ్: బిగ్ బాస్ మేనేజర్ మృతి! బిగ్ బాస్ ఆపేస్తారా?

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే. ఎన్నో భాషల్లో బిగ్ బాస్ షో ను  స్టార్ట్ చేశారంటేనే ఆ షో కి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అందులోనూ హిందీ బిగ్ బాస్ షో గురించి అయితే  ఇంకా ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. నిర్విఘ్నంగా ఏకంగా 14 సీసన్ లను పూర్తి చేసుకుంది  హిందీ  బిగ్ బాస్. 

బ్రేకింగ్: బిగ్ బాస్ మేనేజర్ మృతి! బిగ్ బాస్ ఆపేస్తారా?

ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ 14 వ సీజన్ నడుస్తోంది. అయితే తాజాగా హిందీ బిగ్‏బాస్ సీజన్ 14 లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నేళ్లుగా ఈ షోకి మేనేజర్ ‏గా ఉంటున్న పిస్తా ధాకడ్ (24) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ ను షూటింగ్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో దుర్మరణం చెందారు పిస్తా ధాకడ్. సాయంత్రం తన అసిస్టెంట్ స్కూటీపై ఆమె ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వారి స్కూటీ స్కిడ్‌ అయ్యి ఇద్దరూ కిందపడిపోయారు.

అయితే అదృష్టవశాత్తు ఆమె చిన్న చిన్న గాయాలు తగిలాయి. అక్కడ నుంచి తిరిగి పైకి లేస్తున్న సమయంలో ఒక వ్యానిటీ వ్యాన్ రూపంలో ఆమెను మృత్యువు కబలించింది. వ్యానిటీ వ్యాన్ పిస్తా ధాకడ్‌ను వెనుక నుంచి వచ్చి గట్టిగా ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెతో ఉన్న అసిస్టెంట్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె అంతటి టాప్ రియాలిటీ షో కి మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆమె మృతితో ఒక్కసారిగా హిందీ బిగ్ బాస్ లో తీవ్ర విషాదం నెలకొన్నది. పిస్తా ధాకడ్ మరణంపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri