NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: “భర్త”ను కలిసేందుకు అక్కడ చేరానంటున్న సమంత!

Samantha reveals secret about her gym

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. ఈ విధంగా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సమంత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక సమంత ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘కాతువక్కుల రెందు కాదల్‌’ సినిమా చిత్రీకరణ కోసం చెన్నై వెళ్లారు.

Samantha reveals secret about her gym
Samantha reveals secret about her gym

ప్రస్తుతం చెన్నై లో ఉన్న సమంత ఇన్‌స్టా వేదిక ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చెన్నై నగరాన్ని ఎంతగా మిస్సయ్యానో ఇన్నిరోజులు అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత ఇలా కుటుంబ సభ్యులను కలవడం ఎంతో ఆనందంగా ఉందనీ సమంత తెలిపారు.ఈ సందర్భంలోనే సమంత తన అభిమానులతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అభిమానులు సమంతను ఇంతవరకు నటించిన పాత్రలో ఇష్టమైనవి ఏమిటి? అని అడగగా అందుకు సమంత  ‘ఓ బేబీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’ఆ రెండు పాత్రలు ఎంతో నచ్చాయని తెలిపారు. అదేవిధంగా 2020 సంవత్సరం బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం రానా_ మిహిక వివాహమని తెలిపారు. ఈ సందర్భంగా నెటిజన్లు చైతన్య ఎప్పుడు ఎందుకని బయట కనిపించడు ఆయన్ని మేము ఆఫ్ స్క్రీన్ లోనే ఎక్కువగా చూడాలనుకుంటున్నాము అని అడగగా అందుకు సమంత ఆ విషయం చైతన్యని అడగాలంటూ సమాధానం చెప్పారు.

Samantha reveals secret about her gym
Samantha reveals secret about her gym

సాధారణంగా సమంత తన శరీర ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీరింత ఫిట్ నెస్ లవర్ గా మారడానికి కారణం ఏమిటి? అనగా అందుకు సమంత… ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని అతి పెద్ద రహస్యాన్ని చెబుతున్నాను అంటూ… చై ని కలవడం కోసమే నేను జిమ్‌లో చేరానని, ఆ విధంగా మొదటి సారి జిమ్ కి వెళ్లడం ప్రారంభించానని చెబుతూ సమంత అభిమానులతో ముచ్చటించారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri