NewsOrbit
న్యూస్ సినిమా

Shakeela : నన్ను సిల్క్ స్మిత చెంపదెబ్బ కొట్టింది..! తనెక్కడ… నేనెక్కడ? – షకీలా ఫైర్

Shakeela : నన్ను సిల్క్ స్మిత చెంపదెబ్బ కొట్టింది..! తనెక్కడ... నేనెక్కడ? - షకీలా ఫైర్

Shakeela : సౌత్ ఇండియాలో శృంగార తారగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది షకీలా. Shakeela మలయాళం పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా పక్కకు తప్పుకునే మార్కెట్ అప్పట్లో ఉండేది. షకీలా సినిమా రిలీజవుతుందంటే చాలు కాలేజీలకు ఎగ్గొట్టి కుర్రాళ్ళు సైకిల్ మీద సినిమా ధియేటర్ల గేటు వద్ద పడిగాపులు కాసే వాళ్ళు. అటువంటి షకీలా జీవితానికి సంబంధించి నేరుగా ఆమె పేరుతో సినిమా తెరకెక్కించడం తాజాగా జరిగింది.

Shakeela: Silk Smita slapped me ..! Where are you ... where am I? - Shakila Fire
Shakeela: Silk Smita slapped me ..! Where are you … where am I? – Shakila Fire

ఆమె అనుమతి తీసుకున్న గానీ కథ విషయంలో మాత్రం కొన్ని సన్నివేశాలు తన జీవితంలో జరగనివ్వమని తాజాగా ఈ సినిమా గురించి షకీలా ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సిల్క్ స్మిత జీవితానికి సంబంధించిన డర్టీ పిక్చర్ తో పాటు ప్రస్తుతం వస్తున్న తన సినిమా షకీలా లో కూడా పెద్ద తప్పులు ఉన్నాయని.. డబ్బులు సంపాదించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు తీసినట్లు షకీలా వ్యాఖ్యానించింది. రెండు సినిమాల్లో తనకు పోటీగా సిల్క్ స్మిత ని చూపించడం జరిగింది అందులో వాస్తవం లేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఆ కారణంగా సిల్క్ స్మిత తన ని చంప దెబ్బ కొట్టిన దాని తర్వాత క్షమాపణ చెప్పిందని తెలిపింది. క్రేజ్ పరంగా చూసుకుంటే తానెక్కడ ఉండేదని, ఆమె చనిపోయిన తర్వాత కొన్నాళ్లకు తనకి మార్కెట్ క్రియేట్ అయిందని, నిజానికి సిల్క్ స్మిత ముందు తనది చాలా చిన్న స్థాయి అని షకీలా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కుటుంబ బంధాల గురించి షకీలా మాట్లాడుతూ అప్పట్లో డబ్బు మొత్తం బంధువుల కోసమే ఖర్చు చేసినట్లు తెలిపింది. నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేక పోవడంతో బంధువులంతా వదిలేశారని, పెద్ద బ్యాంకు బ్యాలెన్స్ అనేది కూడా తన దగ్గర లేదని బతకడానికి కావలసిన డబ్బులు మాత్రమే ఉన్నట్లు ఈ క్రమంలో సినిమాలు కూడా ఒప్పుకున్నట్లు షకీలా చెప్పుకొచ్చింది. ఒంటరిగా ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం వెంటనే అమ్మ అక్క దగ్గరికి వెళ్లి కొంతసేపు సమయం గడుపుతాను అని తెలిపింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri