NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth : ఒక ముద్దు లేదు.. ముచ్చటా లేదు.. ఆదిపై సీరియస్ అయిన అనసూయ

Jabardasth : ఒక ముద్దు లేదు.. ముచ్చటా లేదు.. ఆదిపై సీరియస్ అయిన అనసూయ

Jabardasth : హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ Jabardasth అంటేనే హైపర్ ఆది.. హైపర్ ఆది అంటేనే జబర్దస్త్. హైపర్ ఆదికి ఉన్నంత క్రేజ్ ఇంకెవరికీ లేదు. అందుకే జబర్దస్త్ లో హైపర్ ఆదికి అంత ఫ్రీడమ్ ఇస్తారు. అంత ప్రాధాన్యత ఇస్తారు. హైపర్ ఆది స్కిట్ కోసమే చూసే ప్రేక్షకులు కోకొల్లలు. జడ్జిలు, యాంకర్ అనసూయ కూడా హైపర్ ఆది స్కిట్ కోసమే వేచి చూస్తుంది.

Jabardasth latest promo released
Jabardasth latest promo released

యాంకర్ అనసూయను తమ స్కిట్లలో చేయాలంటూ చాలామంది రిక్వెస్ట్ చేస్తారు కానీ.. తను పెద్దగా వేరే టీమ్ లను పట్టించుకోదు. కేవలం ఆది స్కిట్లలో మాత్రమే చేస్తుంటుంది అనసూయ. దానికి కారణం హైపర్ ఆదికి అనసూయ మీద ఉన్న ప్రేమ. అవును.. అనసూయ అంటే హైపర్ ఆది పడి చచ్చిపోతాడు. కానీ.. అనసూయకు పెళ్లయిపోయింది కాబట్టి.. ఏదో సరదాగా అలా ఇష్టం ఉన్నట్టు స్కిట్లలో నటిస్తుంటాడు.

Jabardasth Hyper Aadi స్కిట్ లో అనసూయ

అనసూయ కూడా హైపర్ ఆది స్కిట్లలోనే ఎక్కువగా చేస్తుంటుంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే వచ్చే ఎపిసోడ్ లో కూడా అనసూయ హైపర్ ఆది స్కిట్ లో చేసింది. రోబో స్కిట్ ను హైపర్ ఆది టీమ్ ప్రదర్శించింది. రజనీకాంత్ పాత్రలో ఆది చేయగా.. ఐశ్వర్యరాయ్ పాత్రలో అనసూయ చేసింది. రోబోను తయారు చేయడంలో తలామునకలైన ఆది.. తన భార్య అనసూయను పట్టించుకోవడం మానేస్తాడు. దీంతో అనసూయ అక్కడికి వెళ్లి.. మీరు ఇంటికొచ్చి ఎన్నాళ్లయింది. నాకు ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదు.. అంటూ డైలాగ్ చెబుతుంది. దానికి హైపర్ ఆది.. కరువుతో రా మరి.. అంటూ దగ్గరికి రాబోతాడు. దీంతో ఆది.. ఒరిజినల్ డైలాగ్ చెప్పు.. అంటూ బెదిరిస్తుంది. కానీ.. స్కిట్ మధ్యలో ఆది.. తన ఒరిజినల్ క్యారెక్టర్ ను బయటపెడుతుండటంతో తప్పక వెళ్లి తన యాంకర్ సీటులో కూర్చుంటుంది. అయినా వీళ్ల లొల్లి ఎప్పటికీ ఉండేదే కానీ.. మీరైతే ప్రస్తుతానికి ఈ ప్రోమో చూసేయండి.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju