NewsOrbit
న్యూస్ సినిమా

Biggboss Utsavam : సోహెల్, మెహబూబ్ అస్సలు ఆగడం లేదుగా?

Biggboss Utsavam : సోహెల్, మెహబూబ్ అస్సలు ఆగడం లేదుగా?

Biggboss Utsavam : అని స్టార్ మాలో కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. అంటే.. బిగ్ బాస్ 4 Biggboss Utsavam  కంటెస్టెంట్లకు అదొక రీయూనియన్ అన్నమాట. గెట్ టుగెదర్ పార్టీ అని కూడా అనుకోవచ్చు. ఇది ప్రైవేట్ పార్టీ అంటూ స్టార్ మా తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరూ కలిసి తెగ హంగామా చేశారు.

మామూలుగా బిగ్ బాస్ హౌస్ లోనే వీళ్లు చేసిన హంగామా చూసి తట్టుకోలేకపోయాం. ఇక.. వీళ్లంతా బయట అది కూడా ఓ ప్రైవేటు పార్టీలో కలిస్తే రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోగలమా? రచ్చ రంబోలా చేశారు. అందరూ కలిసి పార్టీలో కుమ్మేశారు. ఎంటర్ టైన్ మెంట్, డ్యాన్సులు, కామెడీ.. ఇలా సరదాగా ఈ ప్రోగ్రామ్ సాగిపోయేలా స్టార్ మా డిజైన్ చేసింది.

Sohel and Mehaboob performance in Biggboss Utsavam show
Sohel and Mehaboob performance in Biggboss Utsavam show

Biggboss Utsavam లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సోహెల్, మెహబూబ్

సోహెల్, మెహబూబ్ ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్ కు రాకముందు వాళ్లలో ఒకరికి మరొకరు తెలియదు. కానీ.. బిగ్ బాస్ హౌస్ కు వచ్చాక.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అది జీవితకాలం పాటు కొనసాగుతుందని.. వీళ్లు చాలా చోట్ల చెప్పారు. అసలు.. ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ను చూడలేదు.

ఇద్దరు ఒకరి కోసం మరొకరు.. ఏదైనా చేస్తారు. అంత బెస్ట్ ఫ్రెండ్ షిప్ వాళ్లది. అయితే.. బిగ్ బాస్ ఉత్సవంలో వీళ్లిద్దరే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ లుంగీలు కట్టి.. చేసిన డ్యాన్స్, హడావుడి మామూలుగా లేదు. దానికి సంబంధించిన ప్రోమోను మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేశాడు. మీరు కూడా వాళ్ల హంగామాకు సంబంధించిన ప్రోమోను చూసేయండి. పూర్తి వీడియో కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?v=9O-VJkIFnhg

 

 

Related posts

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju