NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship Tips: ఎక్కువమంది ఆ రోజున శృంగారం చేయడనికి ఇష్టపడుతున్నారట!!

Relationship tips for couples

Relationship Tips: శృంగార జీవితాన్నిపరిపూర్ణం  గా అనుభవించ  లేని  జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. రోజంతా తీరిక లేని పనులతో  శృంగారానికి ఓపిక ఉండదు అని భావిస్తుంటారు చాలా మంది. కానీ పని ముఖ్యమా, శృంగారం ముఖ్యమా అని  ఆలోచిస్తే రెండూ ముఖ్యమే అంటున్నారు సైకాలజిస్టులు. శృంగార జీవితాన్ని పరిపూర్ణం గా అనుభవించినప్పుడు మాత్రమే జీవితంలో అన్ని పనులు చాల బాగా  చేయగలుగుతాం అంటున్నారు.

Relationship tips for couples
Relationship tips for couples

మనస్సులో శృంగార కోరికలు ఉన్నప్పటికీ చాలా మంది సమయం లేకపోవడం వలన కానీ  భాగస్వామి తో చనువు లేకపోవడం కానీ శృంగారాన్ని  ఎంజాయ్ చేయలేకపోతున్నారట. పని ఒత్తిడి తో  ఓపిక లేక శృంగారం చేయలేక పోతున్నాం అని  మరికొందరు తెలియచేస్తున్నారు.అయితే ఇలా రోజు తీరిక లేకుండా ఉండేవారు ఎప్పుడు శృగారం పై ఆశక్తి కలిగి ఉంటున్నారో తెలుసుకోవడానికి  లవ్ హనీ అనబడే  అమెరికాకు చెందిన ప్రముఖ వెబ్  సైట్ జంటల శృంగార  జీవితం పై ఓ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. సుమారు 3 వేల జంటలు ఇందులో పాల్గొన్నాయి.

ఈ సర్వే లో వారం లో ఏ రోజు ఎంత శాతం మంది శృంగారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారో కనుగొంది. అందులో శనివారం 44 శాతం మంది జంటలు శృంగారం చేసేందుకు ఎక్కువగా ఇష్ట పడుతున్నారని తెలిపింది. ఇక ఆదివారం 16 శాతం మంది శుక్రవారం 23 శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట.అన్ని రోజులు కన్నా మంగళవారం రోజున మాత్రం అతి తక్కువ మంది శృంగారంచేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.

ఇక గురువారం కూడా చాలా తక్కువ మంది శృంగారం  చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. ఇక సోమవారం రోజు 8 శాతం మంది.. బుధవారం 7 శాతం మంది శృంగారం లో పాల్గొనేందుకు ఆసక్తి గా ఉన్నారట. పురుషుల్లో ఉదయం నిద్రలేచే సమయంలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. కానీ  కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే కలుగుతున్నాయి  అని సర్వేలో బయట పడింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju