NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja : రవితేజ అకౌంట్ లో మరొకటి.. కెరీర్ లో 68 ని అనౌన్స్ చేసిన మాస్ మహారాజ.!

Raviteja : రవితేజ అకౌంట్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. ఇటీవల క్రాక్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు మన మాస్ మహారాజ రవితేజ. మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సాలీడ్ కమర్షియల్ హిట్ ఈ సినిమాతో దక్కింది. దాంతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మాత్రమే కాదు .. కరోనా కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఊబిలోకి కూరుకు పోయి మేకర్స్ అందరూ తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అని సందేహం లో ఉన్న సమయం లో రవితేజ క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

Raviteja : another movie in Raviteja account... 68 is announced in his career.
Raviteja : another movie in Raviteja account… 68 is announced in his career.

టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో రవితేజ ప్రస్తుతం ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖిలాడి సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి పండుగ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

Raviteja : రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమా తర్వాత రవితేజ నటించబోతున్న సినిమాని తాజాగా ప్రకటించాడు. రవితేజ కెరీర్ లో 68 వ సినిమా రాబోతున్న ఈ సినిమాకి నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని టిజి విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది. ఇక త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్..సహ మిగతా నటీ నటులను ప్రకటించనున్నారు.

Related posts

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri