NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు యథాతధం..పిటిషన్‌లు తోసిపుచ్చిన హైకోర్టు

Eluru Elections : Highcourt Green Signal for Elections

AP High Court : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లన్నింటినీ ధర్మాసనం తిరస్కరించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ 16 పిటిషన్ లు దాఖలు అయ్యాయి. కొత్త ఓటరు లిస్ట్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరపాలంటూ పిటిషనర్లు కోరారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

AP High Court hearing on municipal election petition
AP High Court hearing on municipal election petition

పిటిషన్ లపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. పాత నోటిఫికేషన్ ప్రకరమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. యథావిధిగా మార్చి 10వ తేదీ పోలింగ్, 14 ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

ఏపిలో 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ రీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 15న నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులో పేర్కొంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju