NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Telegram : టెలిగ్రామ్ లో ఈ ఫీచర్ తెలుసా..!? వామ్మో.., సీక్రెట్ చాటింగ్ ఇలా కూడా చేయొచ్చా..!?

Telegram : వాటప్స్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనల తర్వాత టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్స్ బాగా పెరిగాయి.. తన యూజర్ల ను అధునాతన ఫీచర్స్ తో ఆకర్షిస్తోంది.. టెలిగ్రామ్ యాప్ లో ఇప్పుడు కొత్తగా మరొక ఫీచర్ ను యాడ్ చేసింది.. ఆటో డిలీట్ ఫీచర్ అనేది ఎవరైనా వినియోగదారులు పంపిన మెసేజ్ లను నిర్దేశించిన కొంత సమయం తర్వాత దానంతటదే తొలగించేస్తుంది..

ఈ ఫీచర్ ఇంతకుముందు సీక్రెట్ చాట్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది.. అయితే ఇప్పుడు ఈ ఫీచర్ సాధారణ చాట్ లోకి కూడా అందుబాటు లోకి తీసుకు వచ్చింది టెలిగ్రామ్ వినియోగదారులు ఇప్పుడు అన్ని చోట్ల కోసం 24 గంటల నుండి ఏడు రోజుల మధ్య ఆటో డిలీట్ టైమర్ తో మెసేజ్ లు పంపవచ్చు.. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Telegram : Auto delete feature available
Telegram : Auto delete feature available

* ఆటో డిలీట్ ఫీచర్ లో ఎవరి మెసేజ్ లను అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో , ముందుగా టైం ని సెట్ చేసుకోవాలి.. టైం ని సెట్ చేసుకున్న తర్వాత మెసేజ్ దానంతటదే పంపినవారి, రిసీవర్ యొక్క చాట్ విండో రెండింటి నుండి అదృశ్యమౌతుంది.

*ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్ లతో పాటు గ్రూప్ చాట్ లలో కూడా వర్తిస్తుంది. గ్రూప్ చాట్ లో మాత్రం ఈ ఫీచర్ ప్రారంభించడానికి, నిలిపివేయడానికి నిర్వాహకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

* టైమర్ తో పంపిన అన్ని మెసేజ్ లు ఎంత సమయం మిగిలి ఉందో కూడా చూపిస్తుంది.

* ఇందులో గమనించాలిసిన విషయం ఏమిటంటే ఈ ఫీచర్ ని ఆన్ చేసిన తర్వాత పంపిన మెసేజ్ లకు మాత్రమే ఆటో డిలీట్ ఫీచర్ వర్తిస్తుంది.. మిగితా మెసేజ్ లు అలాగే ఉంటాయి..

* టెలిగ్రామ్ యాప్ లో ఆహ్వానాల కోసం QR కోడ్స్, బ్రాడ్ కాస్ట్ గ్రూప్, ఆహ్వాన లింక్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N