NewsOrbit
న్యూస్ సినిమా

Aacharya : లైఫ్ రిస్క్ అని ‘ ఆచార్య ’ షూటింగ్ ఆపేసిన చిరంజీవి

Aacharya :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా మెగా తనయుడు రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉన్నాయి.

 

Chiru stops Aacharya shooting
Chiru stops Aacharya shooting

ఇక ఈ సినిమా షూటింగ్ కు చిరంజీవి సడెన్ గా బ్రేక్ వేసినట్లు అని తెలుస్తోంది. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం లో ఆచార్య షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇల్లందు బొగ్గు గనుల్లో గత మూడు రోజులుగా ఎటువంటి గ్యాప్ లేకుండా చిరంజీవి షూటింగ్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఒక లుక్ కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేయాల్సి ఉంది.

అయితే మార్చి 15 వరకు జరగాల్సిన ఈ షూటింగ్ పనులకు ఇప్పుడు సడన్ గా బ్రేక్ పడింది. మెగాస్టార్ షూటింగ్ క్యాన్సిల్ చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా అతని బాడీ డీహైడ్రేషన్ కు గురి అయినట్లు సమాచారం. ఉదయం పది దాటితే భద్రాద్రి సమీప ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. పైగా బొగ్గు గనుల్లో షూటింగ్ కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఇటువంటి సమయంలో ఆరోగ్యం పై రిస్కు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పడంతో మెగాస్టార్ షూటింగ్కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ప్రస్తుతం ఆయన తన పర్సనల్ డాక్టర్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మే 14వ తేదీన ‘ఆచార్య’ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అయిపో కొరటాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?