NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship మీ భాగస్వామి ఆనందం, ఆరోగ్యం మీ చేతుల్లోనే !!

Relationship భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం తీసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. ఒక కుటుంబం గా జీవితం మొదలు పెట్టిన తర్వాత  ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, ఇతరములైన సమస్యలు ఏవి వచ్చిన కూడా  భార్యాభర్తలు ఒకరి మనోభావాలకు అనుగుణంగా మరొకరు సర్దుకుపోతే అసలు సమస్యలుండవు జీవితం సుఖంగా ఉంటుందనితెలియచేస్తున్నారు
భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ఆనందంగా ఉంటే రెండో వారి ఆరోగ్యం చాలా  బాగుంటుందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది.

Relationship
Relationship

కాబట్టి  భార్యాభర్తలు మూడీగా ఉండకుండా.. భాగస్వామిని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే ఆరోగ్యంతో పాటు మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది అని పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు భర్త  ఆఫీస్ లో సమస్య వచినప్పు అదే పనిగా దాని గురించి అలోచించి ఆందోళన చెందుతుంటే… ఆటోమేటిక్ గా భార్య కూడా ఆందోళన చెంది ఆరోగ్యం పాడు చేసుకునే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే  భార్యకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు  భర్త మీద  ఆ ప్రభావం ఉంటుంది.

కాబట్టి  ఏదైనా సమస్య వచ్చినప్పుడు  దాని గురించి  మాట్లాడుకుని అక్కడితో వదిలేయగలిగితే భార్యాభర్తలు సంతోషంగా ఉండి అనారోగ్య సమస్యలు వారి దగ్గరకు రాలేవని నిపుణులు అంటున్నారు.అందుకోసం ఇద్దరు ధ్యేర్యం కలిగి ఉండాలి. ఈ సమస్యలు  మనల్ని ఏమి చేయవు..  ఎలా వచ్చాయో అలా వెళ్లిపోతాయి అనే ధ్యేర్యం ఇద్దరిలో ను ఉండాలి. లేదంటే ఒకరి భయం ఇంకొకరి ఆరోగ్యాన్ని కచ్చితం గా పాడుచేస్తుంది అని గుర్తు పెట్టుకోండి.  ఈ  విధానం పడుచు , మధ్య వయసు లేదా వృద్ధ జంటల్లో ఎవరికైనా వర్తిస్తుందని తెలియచేస్తున్నారు. భాగస్వాము ల్లో ఒకరు సరదా స్వభావం కలవారైతే అది తోటి వారి ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేయగలదట.

స్వతహాగా సంతోషంగా ఉండేవారికి  భార్య లేదా భర్త కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటే ఇక ఆ వ్యక్తుల ఆరోగ్యానికి ఎలాంటిసమస్య  ఉండదని పరిశోధకులు తెలియచేస్తున్నారు.ఎన్ని సమస్యల్లో ఉన్న పాజిటివ్ గా తీసుకునే  వారయితే.. ఇతరుల ను సంతోషంగా ఉంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు..  దాంతో తోబాటు సామాజిక సంబంధాలు కూడా  బాగుంటాయి అని  పరిశోధకులు తెలియచేస్తున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju