NewsOrbit
న్యూస్ హెల్త్

ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ళు రూటు మార్చి ఏమి చేస్తున్నారో  తెలుసా ??

ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ళు రూటు మార్చి ఏమి చేస్తున్నారో  తెలుసా ??

Nonvegetarians:ఎప్పటికప్పుడు పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులో ఉండే యంత్రల వల్ల చాలామంది కనీస వ్యాయామాలకు, శారీరక శ్రమ కూడా చేయకుండా ఉండీ పోతున్నారు.  కదలకుండా యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూర్చుని పోతున్నారు. ఆఫీస్ లో కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చోవడమే కాకుండా ఇంటికి వచ్చాక కూడా అదేపనిగా టీవీ చూడడం తో పాటు, సోషల్‌ మీడియాలో చాటింగ్‌తో అధిక సమయం కదదలకుండా ఒకే చోట కూర్చుండి పోతున్నారు.

Know what nonvegetarians are doing
Know what nonvegetarians are doing

దానికి తోడు  ఆ సమయంలో చిరుతిళ్లు కూడా తినేస్తున్నారు. లేట్ గా పడుకుని లేట్ గా లేస్తుంటారు.  ఆ తర్వాత మళ్ళీ  ఉరుకులు పరుగులు తప్పవు . ఇక రోజువారీ  జీవితంలో శారీరక శ్రమ చేయడానికి సమయమే ఉండటం లేదు? అది కుదరక పోవడం వలన  మానసిక ఒత్తిడి, ఉద్వేగాలు ,ఆందోళన పెరిగిపోతున్నాయి.  చెత్తాచెదారం తో కడుపు నింపుకుంటున్నారు. నూనె వేపుళ్లు, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు మాంసాహారం తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో అనేక మంది ముందు  తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో ఇక తమ  రూటు మార్చేస్తున్నారు. చికెన్, మటన్‌లను పక్కన పెట్టేసి  ఎక్కువగా పండ్లు, ఆకు కూరలకు  తమ రోజువారీ ఆహారంలో స్థానం కల్పిస్తున్నారు. ఇలా మారుతున్నవారు  ఏకంగా 63 శాతం ఉండటం గమనించ వలసిన అవసరం ఉంది. ఇటీవల ఐప్సాస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం  బయటపడింది .

గత యేడాది కొన్ని దేశాల్లో ఈ సర్వే చేసి దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. ఒకప్పుడు తందూరీ చికెన్, మటన్ బిర్యానీ తెగ లాగించేసే వాళ్లు కూడా వాటిని తినడం మానేశారట. 63 శాతం మంది శాఖాహారమే మేలని నిర్ణయించుకుని ఆహారంలో మార్పులు చేసుకున్నారు అని  సర్వే తెలియచేస్తోంది. అలాగే ఆర్గానిక్ ఫుడ్ తినడానికి  57 శాతం మంది ఇష్టపడుతున్నారు అని కూడా  వివరించింది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju