NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Smart phone: మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉన్నాయా వెంటనే డిలీట్ చేయండి..!! లేదంటే..

Smart phone: ఈ రోజుల్లో లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు అతి తక్కువ మంది.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి అతి ముఖ్యమైన అలర్ట్.. కొత్తగా మాల్వేర్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. 8 ఆండ్రాయిడ్ అప్స్ లో మాల్వేర్ వున్నట్లు గుర్తించారు నిపుణులు. దక్షిణాసియా అరేబియన్ దేశాలలోని లక్ష్యంగా పని చేస్తున్నట్లు సమాచారం. మెకేఫ్ మొబైల్ రీసెర్చ్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది..

Your Smart phone: delete those 8 Apps
Your Smart phone: delete those 8 Apps

ఈ ఈ ఎయిట్ యాప్స్ కు ఏకంగా 7 లక్షలకు పైగా డౌన్లోడ్లు ఉన్నాయి. ఫోటో ఎడిటర్స్, వాల్ పేపర్స్, పజిల్స్ కీబోర్డు స్కిన్స్ , కెమెరా సంబంధిత యాప్స్ వంటి వాటిలో మాల్వేర్ ఉన్నట్లు మెకేఫ్ తెలిపింది. ఈ మాల్వేర్ ఎస్ ఎం ఎస్ మెసేజ్ నోటిఫికేషన్లను హైజాక్ చేస్తుంది .వీటిద్వారా అనధికారిక కొనుగోళ్లను నిర్వహిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ ముందుగా క్లీన్ వెర్షన్ రూపంలో దర్శనమిస్తాయి. అయితే తర్వాత అప్డేట్స్ ద్వారా మాలిసియస్ కోడును ప్రవేశపెడుతున్నారు. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఆ 8 యాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

1.com.studio.keypaper2021

2.com.pip.editor.digital camera

3.org.my.favorites.up.keypaper

4.com.tremendous.coloration.hairdryer

5.com.ce1ab3.app.picture.editor

6.com.hit.digital camera.pip

7.com.daynight.keyboard.wallpaper

8.com.tremendous.star.ringtones

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju